ఈసారి మరింత ఘాటుగా అంటున్న లక్ష్మీ రాయ్..!

ఆఫర్లు లేని హీరోయిన్లందరూ… ఇప్పుడు హాట్ హాట్ ఫోటో ఘాట్లే ‘షార్ట్ కట్స్’ గా భావిస్తున్నట్టున్నారు. అందుకే ఎంత అందాలు వలకబోస్తే దర్శక నిర్మాతలు అన్ని ఆఫర్లు ఇస్తారని అందాల ఆరబోత చేసేస్తున్నారు. ఈ లిస్ట్ లో లక్ష్మీ రాయ్ పేరుని ముందుగా చెప్పుకోవాలి. ఈమె గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడదు. కెరీర్ ప్రారంభం నుండే ఈ పద్దతిని ఫాలో అవుతూనే వస్తుంది. ప్రతీ సినిమాలోనూ ఈమె అడిగి మరీ గ్లామర్ చేస్తుందో లేక డైరెక్టర్ చెప్తే చేస్తుందో కానీ… ఈమె నటించిన అన్ని సినిమాల్లోనూ స్కిన్ షో మాత్రం లేకుండా ఉండదు.

తాజాగా లక్ష్మీ రాయ్ ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఈ ఫొటోలో బికినీ ధరించుకుని ఉంది. ఇది మామూలే కదా.. అనుకుంటారేమో.. ఈసారి ‘అంతకు మించి’. ఓ సైడ్ కి నిలబడి ఉన్న లక్ష్మీ రాయ్ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో కుర్రరాకారుకి హీటెక్కించడం మాత్రమే కాదు.. రెచ్చగొట్టేలా కూడా ఉంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. తిట్టేవాళ్ళు తిడుతున్నారు.. కానీ ఏం లక్ష్మీ రాయ్ అస్సలు ఈ ట్రోల్స్ ను లెక్కచేయదు. ఈ ఫోటో చూసైనా దర్శక నిర్మాతలు త్వరగా ఛాన్సులు ఇస్తే బాగుణ్ణు లేకపోతే.. చాలా కష్టం సుమీ..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus