Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ఘనంగా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

ఘనంగా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

  • June 14, 2022 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వైవిధ్యభరితమైన కథలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు హీరో లక్ష్. ‘వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. ఇప్పుడు ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.

కమర్షియల్ ఎలెమెంట్స్‌తో కూడిన ఈ ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసిందని చెప్పుకోవాలి. “వాడిప్పుడొక రక్తం మరిగిన పులి లాంటోడు.. గ్యాంగ్ స్టర్ కా గాడ్ ఫాదర్” అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సినిమాలో లక్ష్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ ఈ ట్రైలర్ చూపించారు. ఈ వీడియోలో సినిమాలోని యాక్షన్, రొమాంటిక్, ఫన్నీ ఎలిమెంట్స్ అన్నీ చూపించడంతో ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అవుతుందని అర్థమవుతోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం విశేషం.

జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ.. హీరో లక్ష్ కి మంచి భవిష్యత్తు ఉంది. పెద్ద బ్యానర్ లో సినిమా చేయడం ఎప్పుడు ఆనందమే. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. తప్పకుండా అందరికి ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది అన్నారు.

సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు పని చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు మంచి ప్రతిభావంతుడు. ఆయనతో ఎప్పటికీ పని చేయాలని కోరుకుంటున్నాను. హీరో లక్ష్ తో పనిచేయడం చాలా బాగా అనిపించింది. వరుసగా ఆయనతో రెండో సినిమా కూడా  చేయబోతు ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అన్నారు.

హీరోయిన్ వేదిక దత్త మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. తెలుగు లో ఇది నా మొదటి సినిమా. హీరో లక్ష్ తో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా లో నా పాత్ర కొత్తగా వెరైటీ గా ఉంది. ఈ సినిమా నాకు ఎంతో కీలకం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ఇషాన్ గారి చాలా థాంక్స్.  తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది. ప్రేక్షకుల ఆశీస్సులు సినిమా పై ఉంటాయని ఆశిస్తున్నాను.. అన్నారు.

దర్శకుడు ఇషాన్ సూర్య మాట్లాడుతూ.. ఈరోజు నాకు ఎంతో ప్రత్యేకం. నేను దర్శకుడిగా ఇలా ఉండటానికి కారణం హీరో లక్ష్ ఆయన కు ప్రత్యేక ధన్యవాదాలు. ఓ మంచి పెద్ద బ్యానర్ లో దర్శకుడిగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ  ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక మంచి సినిమా తో వస్తున్నందుకు గర్వంగా ఉంది. అందరు ప్రేమతో పనిచేశారు. అందుకే ఇంత మంచి అవుట్ ఫుట్ వచ్చింది. తప్పకుండా అందరిని ఈ సినిమా అలరిస్తుందని నమ్ముతున్నాను.

నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మా బ్యానర్ లో రామారావు గారు, నాగేశ్వర రావు వంటి పెద్ద హీరోలతో సినిమాలు చేశాము. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. దాదాపు పదిహేను సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. వీటిలో గ్యాంగ్ స్టార్ గంగరాజు సినిమా ఒకటి. ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర చాలా బాగుంటుంది. క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. కొత్తవారు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. దర్శకుడు సినిమా ను ఎంతో బాగా హ్యాండిల్ చేశాడు. పెద్ద డైరెక్టర్ అవబోతున్నాడు. అందరు నటీనటులు చాలా బాగా చేశారు. జూన్ 24 న రాబోతున్న ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది. తమిళ్ లో కూడా విడుదల అవుతున్న ఈ సినిమా అక్కడ మంచి హిట్ అవుతుంది అన్నారు.

హీరో లక్ష్ చదలవాడ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం మేము ఎంతో కష్టపడ్డాం. అందరి సహకారంతో ఈ చిత్రం ఇక్కడిదాకా వచ్చింది. జయసుధ గారి అబ్బాయి నిహార్ ఈ సినిమా లో నటించడం ఆనందంగా ఉంది. నటి సత్య కృష్ణ గారి కూతురు కూడా ఈ సినిమా తో పరిచయం అవుతున్నారు. ఎంతో మంది కొత్తవాళ్లు ఈ సినిమా లో నటించారు. మా టీం అందరూ ఎంతో పక్కాగా ప్లాన్ చేయడం  వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ గారితో వర్క్ చేయడం చాలా అదృష్టం. నేపథ్య సంగీతం చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ ఇషాన్ సూర్య గారు మంచి టాలెంటెడ్. ఈ సినిమా ను ఆయన ఎంతో బాగా హ్యాండిల్ చేశాడు. హీరోయిన్ వేదిక తో నటించడం కొత్త అనుభూతిని ఇచ్చింది. సినిమాలో అన్ని అంశాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. మంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరు ఈ సినిమా ను ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gangster Gangaraju
  • #Laksh

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

15 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

17 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

18 hours ago

latest news

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

16 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

17 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

18 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

18 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version