Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ ట్విస్ట్ ..!

బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ ట్విస్ట్ ..!

  • November 21, 2020 / 09:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ ట్విస్ట్ ..!

11వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా లాస్య బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిజానికి చాలా సోషల్ మీడియా సైట్స్ లో, అలాగే వివిధ పోలింగ్స్ లో లాస్య కంటే కూడా మోనాల్ తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తో ఉంది. కానీ , అనూహ్యంగా బిగ్ బాస్ టీమ్ లాస్యని ఎలిమినేట్ చేసింది. దీనికి కారణం హాట్ స్టార్ యాప్ ఓటింగ్, అలాగే పార్టిసిపెంట్ కి వచ్చిన మిస్డ్ కాల్ డేటా ఆధారంగా చేసినట్లుగా సమాచారం.

ఇక బిగ్ బాస్ హౌస్ లో 11 వారాల పాటు తన కొడుకు జున్నుని వదలిసే తన జెర్నీని ముగించింది లాస్య. నిజానికి లాస్య ఫిజికల్ టాస్క్ కి ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. కానీ, ఇచ్చిన ప్రతి పనిని సిన్సియర్ గానే చేసింది. దీంతో అభిమానులు రెండు మూడు సార్లు లాస్యని సేవ్ చేశారు. బయటకి వచ్చిన నోయల్ సైతం లాస్యకి ఓట్లు వేయమని క్యాంపైన్ కూడా చేశాడు. కానీ, అనూహ్యంగా ఈవారం లాస్య ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది.

మోనాల్ గేమ్ తో పోలిస్తే లాస్య గేమ్ కి తక్కువ మార్కులే పడతాయి. గడిచిన రెండువారాల్లో లాస్య కంటే కూడా మోనాల్ తన గేమ్ ని బాగా ఇంప్రూవ్ చేసుకుంది. అందుకే, బిగ్ బాస్ టీమ్ లాస్యని ఎలిమినేట్ చేసిందేమో అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అదీ మేటర్.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor lasya
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Lasya
  • #Lasya Manjunath

Also Read

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

related news

trending news

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

3 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

16 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

16 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

21 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

2 days ago

latest news

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

5 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

23 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

1 day ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version