Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: లాస్య చెప్పిన సీక్రెట్ కామెంట్స్..!

బిగ్ బాస్ 4: లాస్య చెప్పిన సీక్రెట్ కామెంట్స్..!

  • November 13, 2020 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: లాస్య చెప్పిన సీక్రెట్ కామెంట్స్..!

బిగ్ బాస్ హౌస్ పార్టిసిపెంట్స్ తమ జీవింతలో దాగి ఉన్న అతి పెద్ద రహస్యాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇందులో భాగంగా లాస్య తన జీవితం గురించి చెప్పింది. నిజానికి ఇక్కడ అలాంటి సీక్రెట్ ఏదైనా చెప్తేనే వారి ఇంటి నుంచి వచ్చిన లెటర్ వారికి దక్కుతుంది. ఆ లెటర్ చదవడం కోసం ఖచ్చితంగా రహస్యాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇది నిజంగా సీక్రెట్ అని తెలిస్తేనే సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ ఆ లెటర్ ని పార్టిసిపెంట్స్ కి అందజేస్తాడు.

ఈ నేపథ్యంలో లాస్య తన హస్బెండ్ గురించి చెప్పింది. నేను 2017 లో పెళ్లి చేసుకునేటపుడు మరాఠీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాను. అప్పుడు నాభర్తకి చాలా ఆస్తి ఉంది అనుకున్నారు. కోటీశ్వరుడు అనుకున్నారు. కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామీలీనే అని చెప్పింది.

నిజానికి లాస్య భర్త తనకంటే ఒక సంవత్సరం చిన్నవాడట. ఇప్పటి వరకూ ఈ విషయం లాస్యకి , తన మొగుడికి తప్ప ఎవరికీ తెలియదని చెప్పింది. ఒకసారి లవ్ చేశాక ఈ విషయం తెలిసిందని, అప్పుడు నాకంటే ఒక సంవత్సరం చిన్నోడని తెలిసి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదని చెప్పింది. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత మా అమ్మకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నానని చెప్పింది. వయసులో చిన్నవాడు అయినా కూడా మీ అల్లుడు మనసులో చాలా పెద్దవాడు అంటూ వాళ్ల అమ్మకి మెసేజ్ ఇచ్చింది లాస్య.

దీంతో అఖిల్ కి ఈ ఇది సీక్రెట్ గా అనిపించి, లెటర్ పంపించాడు అఖిల్.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor lasya
  • #Anchor Lasya Manjunath
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

1 hour ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

3 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

6 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

7 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

24 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

1 hour ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

3 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

4 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version