Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయిన తాజా సినిమాలు.. డేట్లు ఇవిగో..!

డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయిన తాజా సినిమాలు.. డేట్లు ఇవిగో..!

  • March 7, 2020 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయిన తాజా సినిమాలు.. డేట్లు ఇవిగో..!

డిజిటల్ స్ట్రీమింగ్ కు .. ఈ ఏడాది విడుదలైన సినిమాలు అన్నీ రెడీ అయిపోయినట్టు తాజా సమాచారం. అసలు సినిమాకి ఉన్న క్రేజ్ ను బట్టి.. ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ ఫాన్స్ అన్నీ కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నాయి. లేట్ గా ఆన్లైన్ లో విడుదల చేస్తే వారు పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయో లేదో అనే డౌట్ తో సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేస్తున్నారు. సినిమా హిట్ అయితే ఓ 50 రోజులు వరకూ ఆగుతున్నారు కానీ.. ప్లాప్ అయితే మాత్రం నెల లోపే ఆన్లైన్ లో విడుదల చేసేస్తున్నారు.

ఇప్పటికే సంక్రాంతికి వచ్చిన సినిమాలు ‘ఎంత మంచివాడవురా’ ‘దర్బార్’ ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఇక అతి త్వరలో ఈఏడాది ఇప్పటి వరకూ విడుదలైన సినిమాలు కూడా రాబోతున్నాయట. మరి అవి ఏ సినిమాలు? ఏ రిలీజ్ డేట్ కు రాబోతున్నాయి.? అనేగా మీ డౌట్ ..! మాకు అందిన సమాచారం ప్రకారం :

1) డిస్కో రాజా : మార్చి 15 నుండీ ‘సన్ నెక్స్ట్’ లో స్ట్రీమ్ కాబోతుందట.

Disco Raja Movie Poster

2) అశ్వద్ధామ : మార్చి 20 నుండీ ‘సన్ నెక్స్ట్’ లో స్ట్రీమ్ కాబోతుందట.

Aswathama Concept Motion Poster1

3) జాను : మార్చి 9 నుండీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుందట.

Sharwand and Samantha in Jaanu Movie

4) వరల్డ్ ఫేమస్ లవర్ : ఏప్రిల్ 4 నుండీ ‘సన్ నెక్స్ట్’ లో స్ట్రీమ్ కాబోతుందట.

World Famous Lover Movie Poster

5) భీష్మ : ఏప్రిల్ 27 నుండీ ‘సన్ నెక్స్ట్’ లో స్ట్రీమ్ కాబోతుందట.

Bheeshma Movie Poster

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikunthapurramloo
  • #Aswathama
  • #Bheeshma
  • #Darbar
  • #Disco Raja

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

14 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

16 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version