Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బయోపిక్ లో ఎన్టీఆర్ జీవితాన్ని ఎక్కడివరకు చూడవచ్చు?

బయోపిక్ లో ఎన్టీఆర్ జీవితాన్ని ఎక్కడివరకు చూడవచ్చు?

  • August 11, 2018 / 02:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బయోపిక్ లో ఎన్టీఆర్ జీవితాన్ని ఎక్కడివరకు చూడవచ్చు?

మహానుభావుడు నందమూరి తారక రామారావు జీవితంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. వాటన్నింటిని వెండితెరపై మూడు గంటల్లో చూపించాలంటే చాలా కష్టం. అందుకే రెండు భాగాలుగా తీద్దామనుకుంటే బాలయ్య ఒప్పుకోలేదు. సో కథ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు సాగుతుంది? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న?.. తాజాగా ఇందుకు సమాధానం దొరికింది. ఎన్టీఆర్ బయోపిక్ బసవతారకం పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుందని సమాచారం. అంటే ఎన్టీఆర్ కథను బసవతారకం చెబుతారన్నమాట. ఎన్టీఆర్ కు 1942 టైమ్ లోనే పెళ్లి జరిగింది. ఎన్టీఆర్ కు బసవతారకంకూ బంధుత్వం కూడా ఉంది. సో, ఆ విధంగా వాళ్ల అరేంజ్డ్ మ్యారేజ్, ఇండస్ట్రీకి రావడం, సినిమాలు, రాజకీయాలు అన్నీ బసవతారకం యాంగిల్ లో స్టోరీ ఉంటుందని టాక్. బసవతారకం 1985లో మరణించారు.

అంటే అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, నాదెండ్ల వెన్నుపోటు, మళ్లీ దాన్ని అధిగమించి అధికారంలోకి రావడం జరిగిపోతాయి. అప్పుడు ఆమె మరణించారు. సో సినిమా ఆ విధంగా బసవతారకంతో మొదలై, బసవతారకంతో ఎన్టీఆర్ బయోపిక్ ముగియనుంది. కాబట్టి  ఎన్టీఆర్ రెండో పెళ్లి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం వంటి అంశాలు ఇందులో చూపించడం లేదని స్పష్టమయింది. కొన్నిరోజుల క్రితం మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. నారా చంద్రబాబు నాయుడి గా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ నటిస్తున్న ఈ సినిమాలో బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనుంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Aamani
  • #Balakrishna
  • #Director Krish
  • #Keeravani
  • #Krish

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version