Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Raj Tarun: రాజ్ తరుణ్ కు రూ.70 లక్షలిచ్చానన్న లావణ్య.. ఈ ట్విస్టులు ఊహించలేదుగా!

Raj Tarun: రాజ్ తరుణ్ కు రూ.70 లక్షలిచ్చానన్న లావణ్య.. ఈ ట్విస్టులు ఊహించలేదుగా!

  • July 11, 2024 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Tarun: రాజ్ తరుణ్ కు రూ.70 లక్షలిచ్చానన్న లావణ్య.. ఈ ట్విస్టులు ఊహించలేదుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోగా పేరును సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ (Raj Tarun)  లావణ్య అనే యువతి వల్ల ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. లావణ్య ఒకవైపు రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేస్తూనే మరోవైపు రాజ్ తరుణ్ నాకు కావాలంటూ కామెంట్లు చేయడం కొసమెరుపు. నార్సంగి పోలీసులు ఇప్పటికే రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి లావణ్య వెల్లడించిన పలు విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి..

రాజ్ తరుణ్ చస్తే నేను విధవను అవుతానంటూ లావణ్య వెల్లడించారు. రాజ్ తరుణ్ కు రూ.70 లక్షలిచ్చానని లావణ్య తెలిపారు. 2008 నుంచి రాజ్ తరుణ్ తో పరిచయం ఏర్పడిందని 2014 సంవత్సరంలో పెళ్లి జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. రాజ్ తరుణ్ కు ఆర్థిక సమస్యలు ఎదురైన సమయంలో తన కుటుంబం సాయం చేసిందని లావణ్య పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లాస్ట్‌ షాట్‌ చూశాక.. ఈ సినిమా ఎప్పుడొస్తుంది అని అడగక మానరు!
  • 2 ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు.!
  • 3 48 గంటల్లోగా డిలీట్‌ చేయండి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్‌!

రాజ్ తరుణ్ చస్తే నేను విధవను అవుతానంటూ లావణ్య ఒకింత సంచలన ఆరోపణలు చేశారు. 2016 సంవత్సరంలో తాను గర్భం దాల్చితే రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని లావణ్య పేర్కొన్నారు. రాజ్ తరుణ్ నాకు ఇల్లు రాసిస్తానని ప్రతి నెలా మెయింటనెన్స్ ఇస్తానని చెప్పాడని ఆమె చెప్పుకొచ్చారు. రాజ్ తరుణ్ ను దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తానని లావణ్య వెల్లడించారు.

రాజ్ తరుణ్ కు చెడు అలవాట్లు లేవని ఒక అమ్మాయి కోసం రాజ్ తరుణ్ నన్ను తప్పుగా చిత్రీకరించారని ఆమె చెప్పుకొచ్చారు. రాజ్ తరుణ్ ఈ కేసును లీగల్ గా ఎదుర్కొంటానని చెప్పినట్టు సమాచారం అందుతోంది. ఈ కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఈ కేసు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #Malvi Malhotra
  • #Raj Tarun

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version