Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Lavanya,Varun Tej: వరుణ్ తేజ్ ఇంట్లో సందడి చేసిన లావణ్య.. ఫోటోలు వైరల్!

Lavanya,Varun Tej: వరుణ్ తేజ్ ఇంట్లో సందడి చేసిన లావణ్య.. ఫోటోలు వైరల్!

  • September 19, 2023 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya,Varun Tej: వరుణ్ తేజ్ ఇంట్లో సందడి చేసిన లావణ్య.. ఫోటోలు వైరల్!

త్వరలోనే నటి లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే వరుణ్ తేజ్ తో ఈమె నిశ్చితార్థపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో వీరి వివాహం ఉండబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ జంట ఇప్పటికే పెళ్లి పనులను కూడా ప్రారంభించారని తెలుస్తుంది. తాజాగా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టోర్ కి వీరిద్దరూ జంటగా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా ఈ జంట తమ పెళ్లి పనులలో ఎంతో బిజీగా మారిపోయారు. ఇక నవంబర్ లేదా డిసెంబర్ నెలలో అతి కొద్ది మంది సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరగబోతుందని వరుణ్ తేజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా నటి లావణ్య త్రిపాఠి వినాయక చవితి పండుగను తనకు కాబోయే అత్తగారింట్లోనే జరుపుకున్నారని తెలుస్తోంది.

ఇలా వినాయక చవితి పండుగ సందర్భంగా వరుణ్ తేజ్ (Varun Tej) ఇంటికి వెళ్లినటువంటి లావణ్య త్రిపాఠి అక్కడే తన అత్తయ్యతో కలిసి వినాయక చవితి పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో నాగబాబు దంపతులతో పాటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా ఉండటం విశేషం. ఇలా పెళ్లికముందే అత్తగారింట్లో వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ పూజ కార్యక్రమాలలో లావణ్య త్రిపాఠి పాల్గొనడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ఫోటోలలో లావణ్య ఎంతో సంప్రదాయబద్ధంగా చీర ధరించి పూజ కార్యక్రమాలను జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఇక వరుణ్ తేజ్ లావణ్య విషయానికి వస్తే వీరిద్దరూ కూడా మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. ఇలా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు మనసులు కలవడంతో వీరి ప్రేమ విషయాన్ని తెలియపరచుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #Varun Tej

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

5 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 hour ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version