Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఒక సినిమా కోసం అలాంటి పాత్ర చేయడం రిస్కే

ఒక సినిమా కోసం అలాంటి పాత్ర చేయడం రిస్కే

  • March 6, 2021 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక సినిమా కోసం అలాంటి పాత్ర చేయడం రిస్కే

60లకి దగ్గరవుతున్న సీనియర్ హీరోలు కూడా ఆన్ స్క్రీన్ ఇంకా పెళ్లి కానీ యువకులుగా నటించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇక సినిమాలో తండ్రి పాత్రలు చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించేస్తుంటారు మన హీరోలు. ఇక యంగ్ హీరోయిన్స్ అయితే ఎంత పెద్ద హీరో (వయసులో) సరసన అయినా లవర్ గా నటించడానికి ఒకే చెప్తారు కానీ.. భార్యలో పాత్రలో నటించమంటే మాత్రం నో చెప్పేస్తారు. అలాంటి తరుణంలో లావణ్య త్రిపాఠి “చావు కబురు చల్లగా” చిత్రంలో విధవగా నటించడం అనేది ప్రశంసించాల్సిన విషయం.

నిన్న విడుదలైన ట్రైలర్ లో లావణ్య ఓ విడో రోల్ ప్లే చేస్తుంది అని స్పష్టమైంది. నిజానికి నవతరం హీరోయిన్లు ఈ తరహా పాత్ర చేయడానికి ఒప్పుకోరు. అది కూడా కార్తికేయ లాంటి చిన్న హీరో సరసన. కానీ.. క్యారెక్టర్ & కంటెంట్ నచ్చి లావణ్య ఈ తరహా పాత్ర చేయడం ఆమె డెడికేషన్ ను చూపిస్తుంది. ఇక నిన్న విడుదలైన “ఏ1 ఎక్స్ ప్రెస్”తో చాన్నాళ్ల తర్వాత ఒక హిట్ అందుకుంది లావణ్య త్రిపాఠి.

నాగార్జున, నాగచైతన్య, నాని, వరుణ్ తేజ్, శర్వానంద్, సాయితేజ్ వంటి హీరోల సరసన నటించిన లావణ్య అనంతరం సరైన విజయాల్లేక ఢీలాపడిపోయింది. “అర్జున్ సురవరం”తో హిట్ అందుకున్నప్పటికీ అది ఆమె కెరీర్ కు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. సొ, “ఏ1 ఎక్స్ ప్రెస్” తరహాలోనే “చావు కబురు చల్లగా” కూడా హిట్టైతే ఆమె కెరీర్ గాడినపడినట్లే.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A1 Express Movie
  • #Arjun Suravaram
  • #Chavu Kaburu Challaga
  • #Lavanya
  • #Lavanya Tripathi

Also Read

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

related news

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

trending news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

27 mins ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

4 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

21 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

21 hours ago

latest news

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

1 min ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

8 mins ago
IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

43 mins ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

58 mins ago
విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version