Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Lavanya Tripathi: తాను ఎంతో అదృష్టవంతురాలిని.. మెగా కోడలు ఎమోషనల్ పోస్ట్!

Lavanya Tripathi: తాను ఎంతో అదృష్టవంతురాలిని.. మెగా కోడలు ఎమోషనల్ పోస్ట్!

  • January 23, 2024 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi: తాను ఎంతో అదృష్టవంతురాలిని.. మెగా కోడలు ఎమోషనల్ పోస్ట్!

దాదాపు 500 సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ చివరికి అయోధ్యలో రామ మందిరాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. జనవరి 22వ తేదీ అయోధ్యలోని బాల రాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది వేదమంత్రాల నడుమ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా భక్తి భావంలో మునిగిపోయారు

అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా అయోధ్య రామ మందిరం గురించి పోస్టులు చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా ఎంతోమంది అయోధ్య రామ మందిరం పై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈమె అయోధ్యలో జన్మించిన సంగతి మనకు తెలిసిన తన తండ్రి హైకోర్టు న్యాయవాది తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.

ఇలా లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అయోధ్యలో జన్మించడంతో అయోధ్య రామ మందిరం ఏర్పాటు జరుగుతున్న సమయంలో ఈమె అయోధ్య రామ మందిరంపై ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేను కూడా అయోధ్యలోనే జన్మించానని అయోధ్యలో జన్మించడం అక్కడే రామ మందిరం ఏర్పాటు జరగడంతో తాను ఎంతో అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను అంటూ లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈమె అయోధ్యలో జన్మించినప్పటికీ తన తండ్రి వృత్తి రీత్యా ప్రస్తుతం డెహ్రాడూన్ లో నివసిస్తున్నారు. ఇక ఈమె సినీ నటిగా ఇండస్ట్రీలోకి వచ్చి మెగా హీరోతో ప్రేమలో పడి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టారు.

View this post on Instagram

A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya)

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya Tripathi

Also Read

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

related news

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

trending news

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

30 mins ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

4 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

5 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

7 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

3 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

4 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

5 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version