Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Lavanya Tripathi: ఈ బ్యూటీకి అవకాశాలు ఇచ్చేవారే లేరా..?

Lavanya Tripathi: ఈ బ్యూటీకి అవకాశాలు ఇచ్చేవారే లేరా..?

  • March 30, 2021 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi: ఈ బ్యూటీకి అవకాశాలు ఇచ్చేవారే లేరా..?

‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘భలే భలే మగాడివోయ్’ వంటి హిట్ సినిమాలతో ప్రామిసింగ్ హీరోయిన్ అనిపించుకుంది. కానీ ఈ విజయాలను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. ‘మిస్టర్’, ‘రాధా’, ‘యుద్ధం శరణం’, ‘ఇంటెలిజెంట్’ ఇలా వరుసగా ప్లాప్ సినిమాల్లో నటించి తన క్రేజ్ ని తగ్గించుకుంది. ‘అర్జున్ సురవరం’ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నప్పటికీ.. కొన్నేళ్లుగా తన నుండి వస్తోన్న సినిమాలన్నీ నిరాశ పరుస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ బ్యూటీ నటించిన రెండు సినిమాలు.. రెండు వారాల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. సందీప్ కిషన్ తో కలిసి నటించిన ‘ఏ 1 ఎక్స్ ప్రెస్’, కార్తికేయతో నటించిన ‘చావు కబురు చల్లగా’ సినిమాలపై లావణ్య త్రిపాఠి చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘చావు కబురు చల్లగా’ సినిమాలో డీగ్లామరస్ రోల్ లో కనిపించి తన నటనతో ఆకట్టుకోవాలని చూసింది కానీ వర్కవుట్ కాలేదు.

దీంతో ఈమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ‘ఏ 1 ఎక్స్ ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ సినిమాలు హిట్ అయి ఉంటే ఈ బ్యూటీకి అవకాశాలు వచ్చేవేమో. కానీ ఈ రెండూ ఆడకపోవడంతో లావణ్య కెరీర్ ముందుకు సాగేలా కనిపించడం లేదు. ఇక ఆమె కెరీర్ కి ఫుల్ స్టాప్ పడినట్లే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీని నమ్మి ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి!

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A1 Express Movie
  • #Actor Lavanya Tripathi
  • #Actress Lavanya Tripathi
  • #Chaavu Kaburu Challaga
  • #Lavanya

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

6 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

6 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

6 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

7 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

9 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

7 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

8 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version