Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » అందాల రాక్షసి చేతిలో ఒక్క సినిమా కూడా లేదా..?

అందాల రాక్షసి చేతిలో ఒక్క సినిమా కూడా లేదా..?

  • March 25, 2021 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందాల రాక్షసి చేతిలో ఒక్క సినిమా కూడా లేదా..?

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్, చావుకబురు చల్లగా సినిమాలు రెండు వారాల గ్యాప్ లో విడుదలై ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. విడుదలకు ముందు ఈ రెండు సినిమాలపై బాగానే అంచనాలు ఉన్నా సినిమాలు విడుదలైన తరువాత ఆ అంచనాలను అందుకోలేకపోవడంతో ఫ్లాప్ అయ్యాయి. మరోవైపు హీరోయిన్ లావణ్య చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. 2012లో విడుదలైన అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన లావణ్య ఒక దశలో వరుస ఆఫర్లతో బిజీ కావడంతో పాటు వరుస విజయాలను సొంతం చేసుకున్నారు.

దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన సినిమాలతో లావణ్య విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఆ సినిమాల తర్వాత లావణ్య నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో పాటు లావణ్యకు ఆఫర్లు తగ్గాయి. వరుస ఫ్లాపులతో లావణ్యకు అవకాశాలు తగ్గిన తరుణంలో నిఖిల్ లావణ్య జంటగా నటించిన అర్జున్ సురవరం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు చావుకబురు చల్లగా, ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాల్లో ఆఫర్లను తెచ్చిపెట్టింది.

Lavanya Tripathi latest photoshoot going viral

అయితే ఈ రెండు సినిమాల ఫలితాలు లావణ్యకు షాక్ ఇవ్వడంతో ఆమెకు దర్శకనిర్మాతలు సినిమా ఆఫర్లు ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోల ద్వారా లావణ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడంతో పాటు కొత్త ఆఫర్లను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి లావణ్యకు కొత్త సినిమా ఆఫర్లు వస్తాయో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

Lavanya busies herself with different genres

7

8

9

10

LavanyaTripathi (4)

11

LavanyaTripaathi (3)

12

LavanyaTripathi (7)

13

LavanyaTripathi (8)

14

LavanyaTripathi (1)

15

LavanyaTripathi (6)

16

LavanyaTripathi (5)

17

LavanyaTripathi (2)

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A1 Express Movie
  • #Actress Lavanya Tripathi
  • #Chaavu Kaburu Challaga Movie
  • #Lavanya
  • #Lavanya Tripathi

Also Read

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

related news

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

trending news

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

11 mins ago
Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

2 hours ago
Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

3 hours ago
Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

3 hours ago
Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

5 hours ago

latest news

IBOMMA: ‘ఐబొమ్మ’ రవి ‘ఎగ్జిట్ ప్లాన్’.. ఆస్తులమ్మేలోపే దొరికాడు!

1 hour ago
Vicky Koushal: భుజాన కెమెరాతో వాష్‌రూమ్‌కి వెళ్లిన స్టార్‌ హీరో.. ఆ తర్వాత ఏమైందంటే?

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

2 hours ago
Kriti Sanon: కాజోల్‌కే కాదు కృతి సనన్‌కి కూడా అదే అనుభవం.. మరోసారి వీడియో వైరల్‌

Honey Rose: సినిమాలు కంటే, ‘రిబ్బన్ కటిగ్స్ తోనే గట్టిగా సంపాదిస్తున్న బ్యూటీ

Honey Rose: సినిమాలు కంటే, ‘రిబ్బన్ కటిగ్స్ తోనే గట్టిగా సంపాదిస్తున్న బ్యూటీ

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version