Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Lavanya Tripathi: ఆ వ్యక్తికి థాంక్స్ చెబుతూ స్పెషల్ పోస్ట్ చేసిన లావణ్య!

Lavanya Tripathi: ఆ వ్యక్తికి థాంక్స్ చెబుతూ స్పెషల్ పోస్ట్ చేసిన లావణ్య!

  • January 11, 2024 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi: ఆ వ్యక్తికి థాంక్స్ చెబుతూ స్పెషల్ పోస్ట్ చేసిన లావణ్య!

సినీ నటి లావణ్య త్రిపాఠి ఇటీవల పెళ్లి చేసుకుని మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా నటుడు వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారు. ఇలా వరుణ్ తేజ్ ను ప్రేమిస్తున్నటువంటి ఈమె ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి వీరిద్దరూ ఇటలీలో నవంబర్ 1వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే..

ఇలా మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టినటువంటి లావణ్య త్రిపాఠి తాజాగా సోషల్ మీడియా వేదికగా వీరి పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా పెళ్లయిన రెండు నెలల తర్వాత లావణ్య త్రిపాటి ఆ వ్యక్తికి స్పెషల్ థాంక్స్ చెప్పడంతో ఆ వ్యక్తి ఎవరా అంటూ అందరూ ఆతృత కనబరుస్తున్నారు.

బహుశా ఆ వ్యక్తి వీరి పెళ్లి జరగడానికి కారణమైనటువంటి వ్యక్తి అనుకుంటే మనం పొరపాటు పడినట్లే పెళ్లిలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ను చాలా అందంగా చూపించినటువంటి డిజైనర్ మనీష్ మల్హోత్రాకు లావణ్య త్రిపాఠి స్పెషల్ గా కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. లావణ్య పెళ్లి కోసం మనీష్ మల్హోత్రా వద్ద తన బట్టలు డిజైన్ చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక పెళ్లి వేడుకలలో వీరిద్దరూ చూడముచ్చటగా కనిపించారు.

ఈ క్రమంలోనే వీరి పెళ్లి దుస్తులపై ఎంతోమంది పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో (Lavanya Tripathi) లావణ్య కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇలా పెళ్లి దుస్తులలో వీరిద్దరూ ఎంతో చూడచక్కగా కనిపించడంతో తమను ఇంత అందంగా చూపించినటువంటి డిజైనర్ మనీష్ మల్హోత్రాకు ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి స్పెషల్ థాంక్స్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya Tripathi
  • #Manish Malhotra
  • #Varun Tej

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

24 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

15 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

16 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

17 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version