Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Lavanya Tripathi: పెళ్లి తర్వాత కెరియర్ విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న లావణ్య త్రిపాఠి!

Lavanya Tripathi: పెళ్లి తర్వాత కెరియర్ విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న లావణ్య త్రిపాఠి!

  • July 31, 2023 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi: పెళ్లి తర్వాత కెరియర్ విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న లావణ్య త్రిపాఠి!

లావణ్య త్రిపాటి పరిచయం అవసరం లేని పేరు అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె మరికొద్ది రోజులలో తెలుగింటి కోడలుగా మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్నారు. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారు.ఇలా వీరిద్దరూ రహస్యంగా ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో కొన్ని కండిషన్స్ మీద వీరి ప్రేమ పెళ్లికి అంగీకరించారు.

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఇకపోతే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలలో నటిస్తుందా లేదా అన్న విషయంపై చాలా సందేహాలు ఉన్నాయి. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ కావడంతో పెళ్లి తర్వాత సినిమాలలో నటించిన అభ్యంతరం లేదు కానీ బోల్డ్ సన్నివేశాలలో నటించకూడదని కండిషన్ పెట్టారట.

ఇకపోతే లావణ్య (Lavanya Tripathi) మాత్రం తన కెరీర్ పట్ల స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈమె పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం కావాలని నిర్ణయం తీసుకున్నారట. ఇలా సినిమాలకు దూరమైన తర్వాత ఏ రంగంలో స్థిరపడాలి అనే విషయం పట్ల కూడా క్లారిటీతో ఉన్నారని తెలుస్తోంది.చిన్నప్పటి నుంచి తనుకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాలలో లావణ్య త్రిపాఠి తెలిపారు.

ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనటువంటి లావణ్య త్రిపాఠి డాన్స్ స్కూల్ నిర్వహించాలని తనకు ఎంతో ఇష్టమైన భరతనాట్యం మరికొందరికి నేర్పించాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఈమె పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమవుతూ డాన్స్ స్కూల్ నిర్వహిస్తూ ఉండాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఓ వార్త సంచలనంగా మారింది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lavanya Tripathi
  • #Lavanya
  • #Lavanya Tripathi
  • #Varun Tej

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

6 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

6 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

11 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

11 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

15 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

10 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

16 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version