మీరెప్పుడూ చూడని సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు

దివంగత ముఖ్యమంత్రి, స్టార్ హీరో, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు అలాగే ఆమె భార్య బసవతారకం దంపతులకు.. 12 మంది సంతానం అన్న సంగతి తెలిసిందే.వారిలో 8 మంది అబ్బాయిలు కాగా మరో 4 మంది ఆడపిల్లలు. వీరిలో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు చనిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. బాలకృష్ణ, హరికృష్ణ, భువనేశ్వరి, పురందేశ్వరి.. వంటి వారు అందరికీ సుపరిచితమే. మిగిలిన వారు పెద్దగా తెలిసుండకపోవచ్చు.

ఇక సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ నెంబర్ 1 గా వెలిగిన సీనియర్ ఎన్టీఆర్.. ఫ్యామిలీకి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చేవారు. తమ కూతుర్లు, అల్లుళ్ళు, మనవరాళ్లు, మనవళ్లతో ఈయన క్వాలిటీ టైం స్పెండ్ చేసేవారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని చాలా మంది పూర్తిగా చూసుండరు. అలాంటి వారికోసం సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న కొన్ని రేర్ అండ్ అన్ సీన్ ఫోటోలను ఇప్పుడు ఓ లుక్కేద్దాం పదండి :

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus