Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Liger Collections: మూడో రోజు మరింతగా తగ్గిన లైగర్.. అక్కడ పర్వాలేదు..!

Liger Collections: మూడో రోజు మరింతగా తగ్గిన లైగర్.. అక్కడ పర్వాలేదు..!

  • August 28, 2022 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Liger Collections: మూడో రోజు మరింతగా తగ్గిన లైగర్.. అక్కడ పర్వాలేదు..!

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’. సాలా క్రాస్‌ బ్రీడ్ అనేది క్యాప్షన్. ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మైక్ టైసన్ ఈ మూవీతో ఇండియన్ సినిమాల్లో అరంగేట్రం చేయడం కూడా సినిమాపై హైప్ పెరగడానికి కారణం అయ్యింది. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.కానీ రెండో రోజు మాత్రం కలెక్షన్లు దారుణంగా తగ్గిపోయాయి. మూడో రోజు కూడా అదే పరిస్థితి.

ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 5.34 cr
సీడెడ్ 1.71 cr
ఉత్తరాంధ్ర 1.64 cr
ఈస్ట్ 0.82 cr
వెస్ట్ 0.52 cr
గుంటూరు 0.91 cr
కృష్ణా 0.63 cr
నెల్లూరు 0.49 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.06 cr
తమిళనాడు 0.24 cr
కేరళ 0.20 cr
కర్ణాటక 0.82 cr
హిందీ 4.6 cr
ఓవర్సీస్ 3.05 cr
టోటల్ వరల్డ్ వైడ్ 20.97 cr

‘లైగర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.82.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.20.97 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.64.03 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాలి. మొదటి రోజు మొదటి షోకే నెగిటివ్ టాక్ రావడంతో మ్యాట్నీ షోల నుండే ఈ చిత్రం కలెక్షన్లు తగ్గిపోయాయి. ఒక్క హిందీలో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ మూవీ డిజాస్టర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Pandey
  • #Charmee Kaur
  • #Liger Collections
  • #Puri Jagannadh
  • #Vijay Devarakonda

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

3 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

4 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version