Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Collections » LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

  • April 15, 2026 / 09:57 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

‘లవ్ టుడే’ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో ప్రదీప్ రంగనాథన్ టాలీవుడ్లో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అందువల్ల ‘డ్యూడ్’ కి నెగిటివ్ టాక్ వచ్చినా బాగానే ఆడింది. ఇప్పుడు ‘ఎల్.ఐ.కె’ (LIK) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. నయనతార కూడా ఓ నిర్మాత కావడం విశేషం. వాస్తవానికి 6 నెలల క్రితమే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

LIK Collections

LIK Movie Review And Rating

కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పట్లో ఈ సినిమా విడుదల ఉండదు అని అంతా అనుకున్నారు. కానీ ఏప్రిల్ 10 కి సడన్ ఎంట్రీ ఇచ్చింది. కానీ మొదటి రోజు మొదటి షోతోనే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. వసూళ్ళు కూడా ఆశించిన స్థాయిలో అయితే లేవు. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

తెలంగాణ 1.37 cr
సీడెడ్ 0.54 cr
ఆంధ్ర(టోటల్)  1.26 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 3.17 cr(షేర్)

‘LIK‘ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.6.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పెద్దగా బజ్ లేకుండా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ వల్ల ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. 5 రోజులు పూర్తయ్యేసరికి రూ.3.17 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది ఈ సినిమా. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3.33 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #lik
  • #LIK Collections
  • #LIK movie
  • #LIK boxoffice
  • #pradheep ranganathan

Also Read

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

related news

trending news

50 mins ago
Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

20 hours ago

latest news

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

21 hours ago
 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

23 hours ago
దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

1 day ago
Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

2 days ago
Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version