Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ఆ సినిమాలో నితిన్ లారీ డ్రైవర్ గా కనిపిస్తారా?

ఆ సినిమాలో నితిన్ లారీ డ్రైవర్ గా కనిపిస్తారా?

  • November 28, 2022 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సినిమాలో నితిన్ లారీ డ్రైవర్ గా కనిపిస్తారా?

మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నితిన్ కు భీష్మ సినిమా తర్వాత వరుస షాకులు తగులుతున్నాయనే సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్ట్ లలో నితిన్ నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోవడం లేదు. మాచర్ల నియోజకవర్గం సినిమా ఫలితం నితిన్ ను మరింత బాధ పెట్టింది. కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నారు.

రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకునిగా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్న నేపథ్యంలో వక్కంతం వంశీ ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే వంశీ నితిన్ తో మారేడుమిల్లిలో తెరకెక్కించే సినిమాలో పుష్ప మూవీ తరహా సీన్ ఉంటుందని బోగట్టా.

ఈ సీన్ లో నితిన్ లారీ డ్రైవర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సీన్ కోసం నితిన్ గెడ్డం పెంచారని బోగట్టా. ఈ సినిమాతో నితిన్ కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుకుంటాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నితిన్ సొంత బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. మరోవైపు నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం త్వరలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ మారిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన మాచర్ల నియోజకవర్గం ఓటీటీలో అయినా హిట్ అనిపించుకుంటుందేమో చూడాల్సి ఉంది. నితిన్ ఈ సినిమాతో సక్సెస్ సాధించకపోతే ఆయన కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vakkantham Vamsi
  • #nithiin
  • #Pushpa

Also Read

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

related news

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

The Paradise: ఏందిరన్నా ఈ లుక్! ‘బిర్యానీ’గా బర్నింగ్ స్టార్

Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

trending news

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

23 mins ago
3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

15 hours ago

latest news

Pushpa 3: ఆ అస్త్రం ఇప్పుడే వద్దు.. బన్నీ, సుకుమార్ సీక్రెట్ ప్లాన్

16 hours ago
Gurram Paapi Reddy  Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago
Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

19 hours ago
Dhurandhar : ‘దురంధర్’ పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్..!

Dhurandhar : ‘దురంధర్’ పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version