Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Arya Movie: ఆర్య సినిమాని ఇంతమంది హీరోలు రిజెక్ట్ చేశారా?

Arya Movie: ఆర్య సినిమాని ఇంతమంది హీరోలు రిజెక్ట్ చేశారా?

  • July 29, 2022 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arya Movie: ఆర్య సినిమాని ఇంతమంది హీరోలు రిజెక్ట్ చేశారా?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య ఆర్య 2 పుష్ప సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయో మనకు తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఆర్య. ఈ సినిమా యువతను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలిసిందే.గంగోత్రి సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలబడటమే కాకుండా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ సినిమా అవకాశాలను కూడా తెచ్చి పెట్టింది.

4Aarya Movie

ఇలా ఈ బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించే అవకాశం సరాసరే అల్లు అర్జున్ కి వెళ్ళలేదు ఈ సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ ముందుగా ఎంతో మంది హీరోలను కలిసారని అయితే వాళ్లందరూ రిజెక్ట్ చేయడంతోనే ఈ కథ అల్లు అర్జున్ వరకు వెళ్లిందని తెలుస్తోంది. మరి ఈ సినిమాని రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరు ఎందుకు రిజెక్ట్ చేశారు అనే విషయానికి వస్తే…జయం సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్న నితిన్ అనంతరం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

అయితే ఈయన దిల్ సినిమా చేసే సమయంలో సుకుమార్ ఆర్య కథ సిద్ధం చేసుకుని నితిన్ కి వినిపించారట. కథ విన్న నితిన్ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. నితిన్ రిజెక్ట్ చేయడంతో డైరెక్టర్ ప్రభాస్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ప్రభాస్ వర్షం సినిమా చేస్తున్నారు. అయితే కథ విన్న ప్రభాస్ కథ నచ్చిందని చెప్పినప్పటికీ తన స్నేహితులు మాత్రం ఇలాంటి స్టోరీ తనకు సెట్ అవ్వదని చెప్పడంతో ప్రభాస్ సైతం ఈ సినిమాని రిజెక్ట్ చేశారు.

ప్రభాస్ కూడా ఈ సినిమానే రిజెక్ట్ చేయడంతో సుకుమార్ రవితేజ వద్దకు తన కథతో వెళ్లారు. కథ మొత్తం భిన్న రవితేజ ఇలాంటి కథ తనకు సూట్ అవ్వదని నితిన్ లాంటి వాళ్లకు బాగా సెట్ అవుతుందని సలహా ఇచ్చారట.ఈ సినిమా కోసం సరైన హీరో దొరకకపోవడంతో సుకుమార్ హీరో కోసం వెతుకుతున్నారు.అయితే అదే సమయంలో దిల్ సినిమా విడుదల కావడంతో పలువురు టాలీవుడ్ హీరోల కోసం ప్రీమియర్ షో వేశారు.

ఈ షో చూడటం కోసం అల్లు అర్జున్ రాగ అల్లు అర్జున్ ని చూసిన సుకుమార్ తన సినిమాకు పర్ఫెక్ట్ హీరో ఇతనేనని భావించి అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించారట.ఇలా వారిద్దరికీ కథ నచ్చడంతో దిల్ రాజు నిర్మాణంలో ఆర్య సినిమా తెరపైకి వచ్చింది. అలా ఈ సినిమాని ఈ హీరోలందరూ మిస్ చేసుకుని ఒక బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్నారని చెప్పాలి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarya Movie
  • #Allu Arjun
  • #nithiin
  • #Prabhas
  • #Ravi teja

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version