Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!

  • April 23, 2021 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!

సినిమాల్లో హీరో స్టైల్ గా సిగరెట్టు కాలుస్తుంటే.. ఆ హీరో అభిమానులు మురిసిపోతూ ఉంటారు. ‘మా హీరో చూడండ్రా.. ఎంత స్టైల్ గా సిగరెట్టు కాలుస్తున్నాడో’ అంటూ తమ స్నేహితుల దగ్గర కాలర్ ఎగరేసుకుని మరీ చెప్పుకుంటూ ఉంటారు. అక్కడితో ఆగిపోతే పర్వాలేదు.. కానీ సిగరెట్టు కాలుస్తున్న ఆ హీరోని స్ఫూర్తిగా తీసుకుని ఆ అభిమాని కూడా ధూమపానం మొదలుపెడితే తరువాత అతను చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిజ జీవితంలో చాలా మంది ఇలా అనుసరిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సినిమా మొదలయ్యే ముందు ‘మద్యపానం.. ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అంటూ ఆ సినిమాలో నటించే నటీనటులతో కామెంట్రీ చెప్పించినా పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. పైగా దాని పై సెటైర్లు కూడా వేసుకునే వాళ్ళు ఎక్కువ.

ఇదిలా ఉండగా.. నిజ జీవితంలో కూడా చాలా మంది స్టార్ హీరోలు స్మోకింగ్ చేస్తూ ఉంటారు. అది బహిరంగ రహస్యమే..! అయితే కొంతమంది స్టార్ హీరోలు మొదట్లో స్మోకింగ్ చేసినప్పటికీ.. ఆ తరువాత మాత్రం ఆ అలవాటును మానేశారు. ఇప్పటివరకు మళ్ళీ దాని జోలికి పోకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు తమ అభిమానులకు కూడా దయచేసి స్మోకింగ్ మానెయ్యండి అంటూ వినిపించుకోవడం కూడా జరిగింది. మరి స్మోకింగ్ మానేసిన ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం రండి :

1) రజినీకాంత్ :

సిగరెట్టు లేదా చుట్టని స్టైల్ గా కాల్చడంలో రజినీకి ఎవ్వరూ సాటిరారు. ఆయన స్మోకింగ్ చేసే స్టైల్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఈయన స్మోకింగ్ చేసేవారు. నిజానికి ఈయన స్టైల్ గా సిగరెట్టు కాల్చడం చూసి.. ఓ పెద్దాయన రజనీని సినిమాల్లోకి తీసుకొచ్చారు. అయితే 2012 డిసెంబర్ 12న రజినీ స్మోకింగ్ చెయ్యడం మానేస్తున్నట్టు తెలియజేసారు. తన అభిమానులను కూడా దాని జోలికి పోకూడదని కోరారు. ఇందుకు ముఖ్య కారణం.. ఆయన మనవడు అని తెలుస్తుంది. రజినీ స్మోకింగ్ చేసి తన మనవడి వద్దకు వెళ్తే.. అతను రజినీ దగ్గరకు రావడం లేదట. దాంతో ఆ అలవాటుకి స్వస్తి చెప్పేసారు రజినీ.

2) కమల్ హాసన్ :

11 ఏళ్ళ వయసులోనే సిగరెట్టు కాల్చడం మొదలుపెట్టారు కమల్. అయితే కొన్నాళ్ల తరువాత ఆ అలవాటుకు స్వస్తి చెప్పారు. ‘లిప్ లాక్ లు ఎక్కువగా పెడుతుంటాను కాబట్టి హీరోయిన్లు ఇబ్బంది పడకూడదని స్మోకింగ్ కు ఫుల్ స్టాప్ పెడుతున్నాను’ అంటూ ఓ సందర్భంలో కమల్ సరదాగా దీని పై స్పందించారు.

3) మహేష్ బాబు :

తన స్నేహితుడు ఇచ్చిన ఓ పుస్తకాన్ని చదివిన తరువాత మహేష్ స్మోకింగ్ హ్యాబిట్ ను వదిలేసాడు. గతంలో ‘పోకిరి’ ‘అతిథి’ సినిమాల టైములో ఇతను గ్యాప్ లేకుండా స్మోక్ చేసేవాడట. కానీ ఇప్పుడు ఆ సన్నివేశాల్లో నటించడానికి కూడా మహేష్ ఇష్టపడటం లేదు.

4) విజయ్ దేవరకొండ :

‘అర్జున్ రెడ్డి’ సినిమా టైములో విజయ్ స్మోక్ చేసేవాడట. కానీ ఆ తరువాత ఆ అలవాటుకు దూరం అయ్యాడు.

5) పవన్ కళ్యాణ్ :

కేవలం ‘ఖుషి’ సినిమా టైములో పవన్ స్మోక్ చేసాడు. తరువాత మాత్రం ఎప్పుడూ దాని జోలికి పోలేదు.

6) రానా దగ్గుబాటి :

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా టైం వరకూ రానా స్మోక్ చేసేవాడట. కానీ ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పుకునే టైములో చాలా కష్టపడ్డాడట. డాక్టర్ సలహాతో ఆ అలవాటుకి దూరం అయినట్టు తెలుస్తుంది.

7) మమ్ముట్టి :

ఈ స్టార్ హీరో కూడా మొదట్లో స్మోకింగ్ చేసేవాడు. కానీ 7 ఏళ్ల క్రితం దానికి గుడ్ బై చెప్పాడట.

8)హృతిక్ రోషన్ :

మొదట ఇతనికి ఆ అలవాటు లేదు. కానీ కొంతకాలం తరువాత కొద్దిగా అలవాటు అయ్యింది. అయితే వెంటనే రియలైజ్ అయ్యి దానికి స్వస్తి చెప్పాడు.

9) సల్మాన్ ఖాన్ :

మన కండల వీరుడు కూడా గతంలో చైన్ స్మోకర్. కానీ తరువాత స్మోకింగ్ వల్ల ఇతని ఆరోగ్యం దెబ్బతింది.తరువాత డాక్టర్ల సలహాలతో ఆ అలవాటుకు దూరమయ్యాడు.

10) ఆమిర్ ఖాన్ :

తన పిల్లల రిక్వెస్ట్ మేరకు స్మోకింగ్ హ్యాబిట్ ను విడిచిపెట్టి మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amir Khan
  • #hruthik roshan
  • #Kamal Hassan
  • #Mahesh Babu
  • #Mamoooty

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

6 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version