Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Anushka Rejected Movies: తన 17 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Anushka Rejected Movies: తన 17 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

  • July 21, 2021 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka Rejected Movies: తన 17 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

అనుష్క శెట్టి… అభిమానులు ముద్దుగా స్వీటీ అంటూ పిలుచుకునే ఈ అమ్మడి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా క్రేజ్ ను సంపాదించుకుంది ఈ అమ్మడు. తమిళంలో అయితే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనే చెప్పాలి. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చిన అనుష్క అటు తర్వాత అరుంధతి చిత్రంతో లేడీ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా రూ.40 కోట్లు షేర్ ను కొల్లగొట్టిన ఘనత అనుష్కకి మాత్రమే చెందింది. అటు తర్వాత ఈమె ఓ పక్క గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోపక్క కథా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది. ఈరోజుతో అనుష్క టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది.ఆమె తొలి చిత్రమైన సూపర్ విడుదలై ఈరోజుతో 17 ఏళ్ళు అవుతుంది. ఈ 17 ఏళ్ళలో అనుష్క కొన్ని చిత్రాలను రిజెక్ట్ చేసింది. కొన్ని కాల్ షీట్స్ కుదరక మరికొన్ని కథలు నచ్చక రిజెక్ట్ చేసింది. ఆ చిత్రాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) కొచ్చాడియాన్ :

రజినీకాంత్ నటించిన ఈ చిత్రంలో దీపిక పదుకొనె పాత్రకి మొదట అనుష్క ని అనుకున్నారు.

2) పొన్నియన్ సెల్వన్ :

మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కూడా అనుష్క కి ఛాన్స్ వచ్చింది.కానీ కొన్ని కారణాల వలన రిజెక్ట్ చేసింది.

3) అరుందతి2 :

కోడి రామకృష్ణ గారు అరుంధతి సీక్వెల్ ప్లాన్ చేశారు. కానీ అనుష్క ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అది సెట్స్ పైకి వెళ్ళలేదు.

4) మనం :

అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన ఈ చిత్రంలో అనుష్క కి అవకాశం వచ్చింది.కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక చేయలేకపోయింది.

5) రెబల్ :

ఈ మూవీలో తమన్నా పాత్రకి ముందుగా అనుష్క ని అనుకున్నారు. కానీ అనుష్క తిరస్కరించడం జరిగింది.

6) దొంగాట :

మంచు లక్ష్మీ నటించిన ఈ చిత్రం కోసం ముందుగా అనుష్క ని సంప్రదించారు. కానీ అనుష్క రిజెక్ట్ చేసింది.

7) కాంచన :

ఈ మూవీని మొదట నాగార్జున తో చేయాలని దర్శకుడు లారెన్స్ అనుకున్నాడు. ఆ టైంలో అనుష్క ని హీరోయిన్ గా కూడా సంప్రదించాడు. కానీ నాగ్ ఈ ప్రాజెక్ట్ ఓకె చేయకపోవడం వలన అనుష్క కూడా నొ చెప్పింది.

8) ఆచార్య :

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మొదట హీరోయిన్ గా అనుష్క ని అనుకున్నారు. కానీ తర్వాత త్రిష ని కూడా అనుకున్నారు. ఫైనల్ గా కాజల్ ఫిక్స్ అయ్యింది.

9) నారప్ప :

ఈ మూవీలో మొదట అనుష్క ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె నొ చెప్పడంతో ప్రియమణి ఫైనల్ అయ్యింది.

10) నవీన్ పోలిశెట్టి – యూవీ క్రియేషన్స్ ప్రాజెక్ట్:

ఇందులో అనుష్క హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. కానీ అనుష్క ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ చేయలేనని చెప్పడంతో హోల్డ్ లో పడింది. దాదాపు ఇది ఆగిపోయింది అనే ప్రచారం జరుగుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actor Anushka Shetty
  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

10 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

9 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version