Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Deepika Padukone: దీపిక ఏకంగా 5 సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకుంది..!

Deepika Padukone: దీపిక ఏకంగా 5 సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకుంది..!

  • May 6, 2021 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika Padukone: దీపిక ఏకంగా 5 సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకుంది..!

‘వాంటెడ్’ మూవీతో తిరిగి హిట్ కొట్టి కంబ్యాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్.. ఆ తర్వాత ‘దబాంగ్’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకుని తన మాస్ ఇమేజ్ ను మరింతగా పెంచుకున్నాడు. అప్పటి నుండీ ఇతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఇతను ఎలాంటి సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేస్తూ వస్తున్నాయి. అలాగే ఇతని సినిమాల్లో నటించిన హీరోయిన్లకు కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తున్నా… రిజెక్ట్ చేస్తూ వస్తోందట స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె. ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఈమె రిజెక్ట్ చేసిన సల్మాన్ సినిమాలు అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ప్రేమ్ రతన్ దన్ పాయో : మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపిక ను అనుకున్నారట. కానీ ఆమె రిజెక్ట్ చెయ్యడంతో సోనమ్ కపూర్ ను ఎంపికచేసుకున్నారు.

2) బజ్ రంగీ భాయ్ జాన్ : ఈ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ గా మొదట దీపికనే అనుకున్నారట. దీనికి కూడా ఆమె నొ చెప్పడంతో కరీనా కపూర్ ను ఎంపిక చేసుకున్నారు.

3) కిక్ : ఈ చిత్రాన్ని కూడా దీపిక రిజెక్ట్ చేస్తే నర్గీస్ ఫక్రీని ఎంపిక చేసుకున్నారట.

4) సుల్తాన్ : ఈ చిత్రం దీపిక కు నచ్చినప్పటికీ కాల్ షీట్లు ఖాళీ లేకపోవడంతో రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

5) జయహో : ఈ చిత్రంలో కూడా మొదట దీపిక కు అవకాశం వచ్చిందట. కానీ ఆమె తిరస్కరించడంతో జయ్ హోలో డైసీ షా ను ఎంపిక చేసుకున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Jai Ho
  • #Kick
  • #Salman Khan
  • #Sulthan

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

11 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

11 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

14 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

14 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

1 day ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

12 hours ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

13 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

14 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

15 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version