Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » డిసెంబర్లో మొదటి వారంలో రానున్న సినిమాల లిస్ట్..!

డిసెంబర్లో మొదటి వారంలో రానున్న సినిమాల లిస్ట్..!

  • November 30, 2021 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డిసెంబర్లో మొదటి వారంలో రానున్న సినిమాల లిస్ట్..!

గత రెండు వారాల నుండీ పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాలేదు. అలాగే నవంబర్ నెల మొత్తం చూసుకుంటే డబ్బింగ్ సినిమా ‘కురుప్’ తప్ప మరేదీ బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వెళ్ళలేదు. దాంతో డిసెంబర్ నెల పై ప్రేక్షకుల దృష్టి పడింది. మొదటివారం ‘అఖండ’ వంటి పెద్ద సినిమా విడుదల కాబోతుంది. ఆంధ్రలో టికెట్ రేట్ల ఇష్యు నెలకొన్న తరుణంలో ‘అఖండ’ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ చిత్రం పైనే టాలీవుడ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది అనేది మరికొందరి అభిప్రాయం. ఇదిలా ఉండగా.. గతవారం లానే ఈ వారం కూడా ఓటిటి మరియు థియేటర్లలో కలుపుకుని 10కి పైనే సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు :

1)అఖండ : ముందుగా చెప్పుకున్నట్టే బాలయ్య-బోయపాటి ల ‘అఖండ’ చిత్రం భారీ ఎత్తున డిసెంబర్ 2న విడుదల కాబోతుంది.

2) మరక్కార్‌ (అరేబియా సుమద్ర సింహం) : మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌,దర్శకుడు ప్రియదర్శన్‌ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.డిసెంబర్‌ 3న థియేటర్లలో రిలీజవుతోంది ఈ చిత్రం.

3)స్కైలాబ్‌ : సత్యదేవ్‌, నిత్యమేనన్‌ ప్రధాన పాత్రల్లో విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్కైలాబ్‌’. డిసెంబరు 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

4)బ్యాక్‌ డోర్‌ : పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 3న విడుదల కాబోతుంది. కర్రి బాలాజీ ఈ చిత్రానికి దర్శకుడు.

5)తడప్ : తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఆర్‌.ఎక్స్‌.100 ను ‘తడప్‌’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేశారు. బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి తనయుడు అహాన్‌ శెట్టి ఈ చిత్రంతో హీరోగా లాంచ్ అవుతున్నాడు.డిసెంబర్‌ 3న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల కాబోతుంది.

ఓటిటిలో విడుదల కాబోతున్న చిత్రాలు :

6) ద పవర్‌ ఆఫ్ ది డాగ్‌ (హాలీవుడ్‌) : డిసెంబర్‌ 1న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది

7)లాస్‌ ఇన్‌ స్పేస్‌ (వెబ్‌ సిరీస్‌) : డిసెంబర్‌ 1 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది

8)కోబాల్ట్‌ బ్లూ (హాలీవుడ్‌) : డిసెంబర్‌ 3 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది

9) మంచి రోజులు వచ్చాయి (తెలుగు) : డిసెంబర్‌ 3న ఆహాలో విడుదల కాబోతుంది

10)ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ (హిందీ వెబ్‌సిరీస్‌) : డిసెంబర్‌ 3 న అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతుంది

11)బాబ్‌ విశ్వాస్‌(హిందీ) : డిసెంబర్‌ 3న జీ5 లో విడుదల కాబోతుంది

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Back Door
  • #Markar
  • #Sky lab
  • #Tadap

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

6 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

6 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

7 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

19 hours ago

latest news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

26 mins ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

2 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

3 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

4 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version