Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

  • October 21, 2022 / 10:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

ఒకప్పుడు ఒక సినిమా హిట్ అని చెప్పడానికి ఆ మూవీ ఎన్ని రోజులు ఆడింది అనే దానిని పరిగణలోకి తీసుకొని చెప్పేవారు. ఆ తర్వాత ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు ఎన్ని కేంద్రాల్లో ఆడాయి అనే దాని పై సినిమా గొప్పతనం డిసైడ్ చేసేవారు. టీవీలు లేని రోజుల్లో, స్మార్ట్ ఫోన్ లు, ఓటీటీలు లేని రోజుల్లో ఇది సాధ్యపడేది. సీడీ లు, వి సి డి లు ఉన్నప్పటికీ వాటి ప్రభావం ధియేటర్ లో రన్ అవుతునన్ సినిమా పై పడేది కాదు.

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్ని రోజులు ఆడింది అనేది. కాదు ఎంత కలెక్ట్ చేసింది అనేదాని పైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. గత 15 ఏళ్ళుగా ఇదే పద్దతి నడుస్తుంది.ఇప్పుడు 50 రోజులు ఆడే సినిమాలే కనిపించడం లేదు. అయితే గతంలోకి వెళ్లి ఎక్కువ సెంటర్స్ లో 175 రోజులు ఆడిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో టాప్ 10 ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) పోకిరి :

Interesting Facts About Mahesh Babu’s Pokiri Movie1

మహేష్ బాబు – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. షిఫ్ట్ లు తీసేస్తే 48 కేంద్రాల్లో ఆడింది.

2) సింహాద్రి :

3Simhadri Movie

ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. షిఫ్ట్ లు తీసేస్తే 52 కేంద్రాలు.

3) ఇంద్ర :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 35 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. షిఫ్ట్ లు తీసేస్తే 31 కేంద్రాలు.ఇది కూడా ఇండస్ట్రీ హిట్టు మూవీ.

4) సమరసింహారెడ్డి :

బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 29 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది.ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్టు.

5) పెళ్ళి సందడి :

శ్రీకాంత్ హీరోగా కే.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 27 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది.ఈ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.

6) నువ్వే కావాలి:

తరుణ్ హీరోగా కే.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 25 సెంటర్స్ లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది. ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అన్న సంగతి తెలిసిందే.

7) ప్రేమాభిషేకం:

అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ఈ మూవీ 19 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది.

8) నరసింహ నాయుడు :

Narasimha Naidu Movie

బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 17 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది. ఇది కూడా ఇండస్ట్రీ హిట్ మూవీ.

9) కలిసుందాం రా :

వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం 14 కేంద్రాల్లో డైరెక్ట్ గా175 రోజులు ఆడింది. ఇది కూడా ఇండస్ట్రీ హిట్ మూవీ.

10) లవ కుశ :

సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ 13 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indra
  • #jai lava kusa
  • #Kalisundam Raa
  • #narasimha naidu
  • #Pokiri

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

10 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

11 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

15 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version