Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్4: అతన్ని ఈ సారి ముందే రక్షించేశారుగా…!

బిగ్‌బాస్4: అతన్ని ఈ సారి ముందే రక్షించేశారుగా…!

  • October 13, 2020 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్4: అతన్ని ఈ సారి ముందే రక్షించేశారుగా…!

బిగ్ బాస్ లో ఇంట్రెస్టింగ్ విషయాల్లో నామినేషన్ ఒకటి. ఎవరు నామినేట్ అవుతారనేది ఒక విషయం అయితే… నామినేట్ చెయ్యడానికి చెప్పే కారణాలు ఇంకా ఆసక్తికరంగా ఉంటాయి. నాలుగో సీజన్ లో అయితే కారణాలు మరీ విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఈ వారం కూడా అదే జరిగింది. చిత్ర విచిత్ర కారణాలతో ఈ వారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. మొత్తంగా ఈ వారం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు.

అరియనా (5 ఓట్లు), అభిజీత్ (4), మోనల్ (2), కుమార్ సాయి (2), దివి (5), అఖిల్ (1), నోయల్ (1), లాస్య (1), హారిక (1) నామినేట్ అయ్యారు. నామినేషన్ లో మెహబూబ్ కూడా ఉండాల్సింది. అయితే నామినేషన్లు పూర్తి అయ్యాక బిగ్ బాస్ కెప్టెన్ సోహైల్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నామినేట్ అయిన వారిలో ఒకరిని సేఫ్ చేసే అవకాశం ఇచ్చాడు. ఇంకేముంది మెహబూబ్ ని సేఫ్ చేసేసాడు. ప్రతిసారి ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎలాగోలా సేఫ్ అయ్యే మెహబూబ్ ఈ సారి ముందే సేఫ్ అయ్యాడన్నమాట. ఒకవేళ వెళ్లినా అక్కడ సేఫ్ ఐపోతాడులే అంటున్నారు నెటీజన్స్.

అరియనా (5 ఓట్లు),

అభిజీత్ (4),

మోనల్ (2),

కుమార్ సాయి (2),

దివి (5),

అఖిల్ (1),

నోయల్ (1),

లాస్య (1),

హారిక (1)

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

58 mins ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 hour ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

1 hour ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

1 hour ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago

latest news

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

58 mins ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

1 hour ago
Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

2 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

19 hours ago
Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version