Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Lobo: భోళా శంకర్ నెగిటివ్ కామెంట్స్ పై లోబో షాకింగ్ రియాక్షన్.. ఏమన్నారంటే?

Lobo: భోళా శంకర్ నెగిటివ్ కామెంట్స్ పై లోబో షాకింగ్ రియాక్షన్.. ఏమన్నారంటే?

  • August 14, 2023 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lobo: భోళా శంకర్ నెగిటివ్ కామెంట్స్ పై లోబో షాకింగ్ రియాక్షన్.. ఏమన్నారంటే?

చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ ప్రస్తుతం థియేటర్లలో నెగిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే భోళా శంకర్ సినిమాలో చిన్న రోల్ లో లోబో నటించారు. ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి లోబో రియాక్ట్ అయ్యారు. భోళా శంకర్ సినిమా గురించి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టవద్దని ఆయన అన్నారు.

సంధ్య థియేటర్ లో భోళా శంకర్ సినిమా చూశానని చిరంజీవి గారు ఎన్నో సినిమాలు చేశారని లోబో అన్నారు. బ్యాడ్ కామెంట్లు చాలామంది చాలా రాస్తున్నారని అలా ఎందుకు రాస్తున్నారో నాకు అర్థం కావడం లేదని లోబో అన్నారు. ఒక మంచి ఇంట్లో పుడితే, ఒక మంచి అమ్మ కడుపున పుడితే బ్యాడ్ కామెంట్స్ రాయరని లోబో వెల్లడించారు.

నా గురించి కూడా బ్యాడ్ కామెంట్స్ రాశారని మీకు కష్టం విలువ తెలియదని నిర్మాతలు, దర్శకులు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో ఎంత కష్టపడతారో మీకు తెలియదని లోబో అన్నారు. చిరంజీవి గారు మనందరికీ దేవుడేనని ఆయనకు మనందరం పిచ్చ అభిమానులమని లోబో పేర్కొన్నారు. చిరంజీవి మంచి మనస్సు ఉన్న హీరో అని లోబో చెప్పుకొచ్చారు. బ్యాడ్ కామెంట్స్ రాసేవాళ్లు నా ముందు వచ్చి మాట్లాడాలని ఆయన కామెంట్లు చేశారు.

లోబో (Lobo) చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోబో తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లోబో చెప్పిన కామెంట్లలో సైతం నిజం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తన సినిమాలలో టాలెంట్ ఉన్నవాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లు నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లతో తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shankar
  • #Lobo

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

3 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

3 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

4 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

4 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

5 hours ago

latest news

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

8 hours ago
Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

9 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version