Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: ఆ పూరీ జగన్నాథ్ కావాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

Puri Jagannadh: ఆ పూరీ జగన్నాథ్ కావాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

  • August 29, 2022 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: ఆ పూరీ జగన్నాథ్ కావాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ గత కొన్నేళ్లలో తీసిన సినిమాలను పరిశీలిస్తే ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కొన్ని సినిమాలు ఈ సినిమాను నిజంగానే పూరీ జగన్నాథ్ తెరకెక్కించారా అనే ప్రశ్న మనలో మెదలడానికి కారణమయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సాధించినా ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ పూరీ జగన్నాథ్ కు పూర్తి స్థాయిలో దక్కదనే సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కథ, కథనంలో కూడా ఊహించని స్థాయిలో లోపాలు ఉన్నా వేర్వేరు కారణాలు ఆ సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి.

కెరీర్ తొలినాళ్లలో పూరీ జగన్నాథ్ సినిమాలు అంటే కథ, కథనం అద్భుతంగా ఉండేవని ఇప్పుడు పూరీ జగన్నాథ్ సినిమాల కథ, కథనం ప్రేక్షకులకు చిరాకు తెప్పించే విధంగా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మాకు పాత పూరీ జగన్నాథ్ కావాలని నెటీజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ ఏ కారణం వల్ల ఇలాంటి చెత్త స్క్రిప్ట్ లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారో అర్థం కావడం లేదని నెటిజన్లు చెబుతున్నారు.

పూరీ జగన్నాథ్ ను ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం ఈ విషయంలో పూరీ జగన్నాథ్ తీరును తప్పుబడుతున్నారు. పూరీ జగన్నాథ్ తో సినిమాలను నిర్మించాలంటే బయటి నిర్మాతలు సైతం భయపడే పరిస్థితి నెలకొంది. పూరీ జగన్నాథ్ శ్రద్ధ పెట్టి కథలు రాయాలని లేదా మంచి రచయితలు రాసిన కథలను ఓకే చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆ మంచి కథలతో సినిమాలను తెరకెక్కించి పూరీ జగన్నాథ్ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలలో ఆయన మార్కు మిస్ అవుతోందని పూరీ జగన్నాథ్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #JGM
  • #Liger
  • #Puri Jagannadh

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

20 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

21 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

21 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

23 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

14 mins ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

1 hour ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

2 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

3 hours ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version