Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘లా’ (లవ్ అండ్ వార్)

సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘లా’ (లవ్ అండ్ వార్)

  • May 21, 2018 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘లా’ (లవ్ అండ్ వార్)

సమాజంలో ప్రతి మనిషి కి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవిచడం లేదంటే జరిగే మలుపులు ఎలా ఉంటాయి అనే కథాంశంతో రూపొందిన మూవి ‘లా’.. ‘‘లవ్ అండ్ వార్’’ అనేది ఉపశీర్షిక. పూర్తి స్థాయి క్రైం మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ షూటింగంతా కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్.06

హీరో కమల్ కామరాజ్ మాట్లాడుతూ:

‘హీరోగా కమ్ బ్యాక్ మూవీ అనగానే చాలా ఆలోచించాను. కానీ దర్శకుడు గగన్ గోపాల్ చాలా డిటైల్డ్ గా కథ చెప్పాడు. అతను కథను చెప్పిన తీరే నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఇది పూర్తి స్థాయి క్రైం థ్రిల్లర్ . కొన్ని ట్విస్ట్ లు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. ‘లా’ అనే టైటిల్ కూడా కథలోంచే వచ్చింది. సినిమా కథనం చాలా సీరియస్ గా సాగుతుంది. ఈ టైటిల్ అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను మన జీవితాల్లో బాగా వినిపించే పదం కాబట్టి ఈజీగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనిపించింది. ఈ సినిమాను విజయవాడలో ఎక్కువ బాగం షూట్ చేసాము. అదే చాలా ప్రెష్ ఫీల్ ను తెచ్చింది. ఇందులో ఒక టఫ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. సినిమా బాగా వచ్చింది. నిర్మాతలు శివ, రమేష్ లు కొత్త వారైనా డైరెక్టర్ కి టీం కి చాలా బాగా సపోర్ట్ చేసారు.’ అన్నారు08

మౌర్యాణి మాట్లాడుతూ:

‘తెలుగు లో నేను చేస్తున్న ఏడో సినిమా ఇది. దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా డిటైల్డ్ గా నా క్యారెక్టర్ ని చెప్పారు. ఫెర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ వున్న పాత్ర కు నన్ను అప్రోచ్ అవ్వడం నాకు ఆనందం కలిగింది. తెలుగు లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సినిమా పై నాకు పూర్తి నమ్మకం ఉంది. చాలా మంచి వాతావరణంలో సినిమా షూటింగ్ జరిగింది. సినిమాటోగ్రఫర్ అమర్ కుమార్ అందించిన సహాకారం ఎప్పటికీ మరిచిపోను. ప్రొడ్యూసర్స్ కి, దర్శకుడు గగన్ గోపాల్ కి థ్యాంక్స్ . కమల్ గారితో వర్క్ చేయడం ఇదే మొదటిసారి అయినా చాలా కో ఆపరేటివ్ గా ఉన్నారు. ఏదో తెలియని విషయం తెలుస్తూ ఉంటుంది కమల్ కామరాజు గారితో మాట్లాడుతుంటే.. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు.09

దర్శకుడు గగన్ గోపాల్ ముల్క మాట్లాడుతూ:

‘ మంచి ట్వస్ట్ లతో ఆద్యంతం ఉత్కంఠత రేపెత్తే కథనాలతో ‘లా’ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. నా మీద నమ్మకంతో ఈ కథ ఇంత బాగా రావడానికి నిర్మాతలు అందించిన సపోర్ట్ కి థ్యాంక్స్. సత్య కశ్యప్ అందించిన మ్యూజిక్ ఈ సినిమా కి ప్రధానం బలంగా మారింది. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయినా నిర్మాతలు సినిమా పై, నాపై నమ్మకంతో మాకు సపోర్ట్ గా నిలిచారు..సహాకరించిన టీం అందరికీ ధన్యవాదాలు’ అన్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘లా’ మూవీ త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. పూజా రామచంద్రన్, మంజుభార్గవి, ఛత్రపతి శేఖర్ , రవి మల్లాడి కీలక పాత్రలు పోషించారు.07

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #gagan Gopal Mulka
  • #Kamal Kama Raju
  • #Love and War
  • #Mouryani

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

7 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

8 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

9 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version