Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Love Me First Review: ‘లవ్ మీ’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Love Me First Review: ‘లవ్ మీ’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • May 24, 2024 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Love Me First Review: ‘లవ్ మీ’ ఫస్ట్ రివ్యూ  వచ్చేసింది.. ఎలా ఉందంటే?

దిల్ రాజు (Dil Raju)  తమ్ముడి కొడుకు ఆశిష్ (Ashish Reddy)  హీరోగా ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) తర్వాత రూపొందిన చిత్రం ‘లవ్ మీ'(ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక) (Love Me) . ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి (Harshith Reddy) , హన్షిత రెడ్డి (Hanshitha Reddy) , నాగ మల్లిడి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అరుణ్ భీమవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కీరవాణి (MM Keeravani) సంగీతంలో రూపొందిన ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ (P. C. Sreeram) సినిమాటోగ్రఫీ అందించారు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేశాయి. హార్రర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమా మే 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చూడటం జరిగింది. సినిమా చూశాక వారు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘లవ్ మీ’ చిత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుందట. విజువల్స్ అన్నీ సూపర్ అనిపిస్తాయని అంటున్నారు. ఇంటర్వెల్ సీక్వెల్ వద్ద మంచి హై వస్తుందని.. ట్విస్ట్ కూడా ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'కల్కి 2898AD : 'బుజ్జి' ఇంట్రో వీడియో వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'భారతీయుడు2' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవర్తనపై.. క్లాస్ పీకిన కాజల్.. ఏమైందంటే?

ఇక సెకండ్ హాఫ్ లో అయితే హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట. సో మొత్తంగా ‘లవ్ మీ’ అందరినీ ఆకట్టుకునే విధంగానే ఉంటుందట. అంతర్లీనంగా ఓ చిన్న మెసేజ్ కూడా ఉన్నట్టు చెబుతున్నారు. సమ్మర్ కి ‘లవ్ మీ’ తప్పకుండా ఓ మంచి విజయాన్ని అందిస్తుందని.. మూవీ లవర్స్ కి పండగే అని వారు చెబుతున్నారు. మరి మొదటి షో పడ్డాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashish
  • #Dilraju
  • #Love Me
  • #mm keeravani
  • #Vaishnavi Chaitanya

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

6 mins ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

3 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version