Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ప్రేమసాగరం, ప్రేమదేశం రేంజ్‌లో.. ‘లవర్స్ డే’ అద్భుతమైన ఫీల్ ఉన్న చిత్రం

ప్రేమసాగరం, ప్రేమదేశం రేంజ్‌లో.. ‘లవర్స్ డే’ అద్భుతమైన ఫీల్ ఉన్న చిత్రం

  • February 12, 2019 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేమసాగరం, ప్రేమదేశం రేంజ్‌లో.. ‘లవర్స్ డే’ అద్భుతమైన ఫీల్ ఉన్న చిత్రం

ఒకే ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా సంచలన రేపిన ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంటగా నటించిన ”లవర్స్ డే ”(మలయాళంలో ఒరు ఆడార్ లవ్) చిత్రం రిలీజ్‌కు ముస్తాబైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి 14న విడుదల కానున్నది. క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై అందిస్తున్నారు.

  • ‘యాత్ర’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • విచారణ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీమ రాజా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అమావాస్య రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

నిర్మాత ఏ గురురాజ్ మాట్లాడుతూ.. “ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మూడే మూడు చిత్రాలు ఆకట్టుకొన్నాయి. ధనుష్ నటించిన ‘త్రీ’ చిత్రంలో కోలవెరి పాట, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే అంశం బాహుబలి చిత్రంపై భారీ క్రేజ్‌ను ఏర్పాటు చేసింది. అదే కోవలో ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్‌‌ కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అందులో కన్నుగీటిన ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాను లవర్స్ డే పేరుతో ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నాం. ‘ఒరు ఆడార్ లవ్’ టీజర్ ద్వారా ఆకట్టుకొన్న ప్రియా వారియర్‌కు ఆరేళ్ల వయసు నుంచి అరవై ఏళ్లకు పైబడిన వారి నుంచి కూడా ఆదరణ లభించింది. ప్రియా వారియర్ క్రేజ్ వయసుతో నిమిత్తం లేకుండా గ్రామాలకు చేరింది. ఈ సినిమాపై క్రేజ్ పెరగడంతో తెలుగు హక్కులను దక్కించుకొనేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టిపోటి ఎదురైంది. దాంతో భారీ మొత్తాన్ని వెచ్చించి లవర్స్ డేను హక్కులను సొంతం చేసుకొన్నాం. లవర్స్ డే సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి సహకరించిన సీతారామరాజు,సురేష్ వర్మ లకు థ్యాంక్స్. గతంలో కుష్బూ, నదియా లాంటి వారిని సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు ఓమర్ లులు ”లవర్స్ డే ” రూపొందించారు. కొత్తవారితో అద్భుతమైన కంటెంట్‌తో తీసిన విధానం, కథను తెరకెక్కించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉంది. లవర్స్ డే సినిమా చూసినప్పుడు మధ్యతరగతి వయసు వాళ్లు చూసినప్పుడు వారు తప్పకుండా తమ యూత్‌ రోజులను గుర్తు చేసుకొంటారు. స్నేహం, ప్రేమ విలువను అద్భుతంగా చెప్పారు. ప్రేక్షకుడు పెట్టిన ప్రతీ పైసా వసూల్ అవుతుంది. ‘లవర్స్ డే’ చిత్రంలో తొమ్మిది పాటలు ఉంటాయి. మేము విడుదల చేసిన ఎనిమిది పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తొమ్మిదో పాట థియేటర్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఆ పాటకు ప్రేక్షకులు లేచి సెల్యూట్ చేయడం ఖాయం. గతంలో వచ్చిన ప్రేమసాగరం, ప్రేమదేశం లాంటి సినిమాల రేంజ్‌లో ఉంటుంది. ఇప్పటివరకు నేను సొంతంగానే సినిమాలు చేశాను. తొలిసారి పంపిణీదారుడు, నిర్మాత వినోద్‌రెడ్డితో కలిసి నేను ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. వినోద్ రెడ్డి నిర్మాతగానే కాదు, మంచి స్నేహితుడిగా నాకు లభించారు’ అన్నారు .

నిర్మాత వినోద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అద్భుతమైన సినిమాను అందించిన ఓరు ఆడార్ లవ్ దర్శకుడు, నిర్మాతకు ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన రావడం వల్ల మా సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లకుపైగా రిలీజ్ అవుతున్నది. తెలుగులో సుమారు 600 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. లవర్స్ డే చిత్రం చూసిన తర్వాత అద్భుతమైన ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు’ అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #lovers day
  • #Lovers Day movie
  • #telugu movie

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

23 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

23 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

1 day ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

1 day ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version