Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Chiranjeevi: ‘లూసిఫర్‌’ టైటిల్‌ విషయం కొలిక్కి వచ్చిందా?

Chiranjeevi: ‘లూసిఫర్‌’ టైటిల్‌ విషయం కొలిక్కి వచ్చిందా?

  • June 1, 2021 / 03:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘లూసిఫర్‌’ టైటిల్‌ విషయం కొలిక్కి వచ్చిందా?

సినిమా కథ ఓకే చేసుకోవడం, ఒకవేళ రీమేక్‌ అయితే దానికి తగ్గ దర్శకుణ్ని ఎంచుకోవడం ఎంత పెద్ద పనో… సినిమాకు టైటిల్‌ వెతకడమూ అంతే పెద్ద పని. ఎందుకంటే రీమేక్‌ అనేసరికి ప్రతి విషయంలోనూ కంపారిజన్‌ చేస్తారు ప్రజలు. మిగిలిన అన్ని విషయాల్లో… ఎలా కంపారిజన్‌ చేస్తారో… అసలు పేరుకు తగ్గట్టుగా రీమేక్‌ పేరు ఉందా అని చూస్తారు. ఈ నేపథ్యంలోనే ‘లూసిఫర్‌’ రీమేక్‌ టైటిల్‌ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘లూసిఫర్‌’ను తెలుగులోకి చిరంజీవి రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్‌రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతవరకు మనకు సమాచారం అందుబాటులో ఉంది. మిగిలినవన్నీ పుకార్లే. హీరోయిన్‌గా నయనతార, అనుష్క పేర్లు వినిపించాయి. అయితే సినిమాలో చెల్లెలి పాత్ర కూడా కీలకం. ఆ పాత్ర ఎవరికిస్తారో తెలియడం లేదు. టైటిల్‌ సంగతైతే ఆసక్తికరంగా రెండు పుకార్లున్నాయి. ‘లూసిఫర్‌’ అనే పేరుకు సమానంగా ఉండేలా ‘రారాజు’,

‘కింగ్‌ మేకర్‌’ అనే పేర్లు చర్చలో ఉన్నట్లు చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. సినిమా ముహూర్తం నాటికి ఒక పేరును ఫైనల్‌ చేసి ప్రకటిస్తారని అంటున్నారు. ఈ రెండింటిలో చిరంజీవి ఓటు ‘కింగ్‌ మేకర్‌’కే అని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. అన్నీ బాగుంటే ఈ నెలలోనే ముహూర్తపు షాట్ పెట్టి… షూటింగ్‌ ప్రారంభించాలని చూస్తోంది చిత్రబృందం.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Konidela Productions
  • #Lucifer
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Anil Ravipudi: 2026 సంక్రాంతిని మరింత రఫ్ఫాడించేందుకు అనిల్ మాస్టర్ ప్లాన్

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 days ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

15 mins ago
Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

52 mins ago
Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

2 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

3 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version