Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇలా అయినా చిరు -బాలయ్య.. కలుస్తారా?

ఇలా అయినా చిరు -బాలయ్య.. కలుస్తారా?

  • June 5, 2020 / 02:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇలా అయినా చిరు -బాలయ్య..  కలుస్తారా?

‘తలసాని తో భూములు పంచుకుంటున్నారా? ఇండస్ట్రీలో గ్రూప్ లు నడుపుతున్నారా? ఒక్క మీటింగ్ కు కూడా నన్ను పిలవలేదు’ అంటూ ఇటీవల పెద్ద బాంబ్ పేల్చాడు మన బాలయ్య. ఇది ఇండైరెక్ట్ గా చిరు పై వేసినట్టే. పోనీ వీళ్ళ ఇద్దరి మధ్యే ఉన్నది జస్ట్ కోల్డ్ వార్ మాత్రమే అని సరిపెట్టుకుందాం అనుకుంటే.. మధ్యలో నాగబాబు వచ్చి బాలయ్యను నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ అగ్గి మీద పెట్రోల్ పోసినట్టు కామెంట్స్ చేసాడు.

దీంతో మెగా- నందమూరి అభిమానుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. ఈ జూన్ 10 న బాలయ్య పుట్టినరోజు. దీంతో ఆయనకు 60 ఏళ్ళు పూర్తవుతాయి. అంటే షష్టిపూర్తి అన్న మాట. అందుకోసమే తనకు అత్యంత సన్నిహితులు అయిన వారికి తన ఇంట్లో విందును ఏర్పాటు చేస్తున్నాడట బాలయ్య. లాక్ డౌన్ నియమాలను దృష్టిలో పెట్టుకునే ఈ విందుకు ఏర్పాటు చేస్తున్నడట. అయితే ఈ విందుకి బాలయ్య ..

Lunch in Balakrishna's house, will Chiranjeevi attend for it1

చిరుని పిలుస్తాడా అన్నది పెద్ద ప్రశ్న? ఒకవేళ పిలిస్తే చిరు వస్తాడా అనే డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. బాలయ్య కనుక పిలిస్తే చిరు కచ్చితంగా వస్తాడు.. గతంలో కూడా వీరి మధ్య కోల్డ్ వార్ జరిగినప్పుడు తన 100 వ చిత్రం అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణికి బాలయ్య… చిరుని ఆహ్వానిస్తే. వెంటనే వచ్చాడు చిరు. కాబట్టి బాలయ్య పిలిస్తే సరిపోతుంది. చూడాలి మరి ఏమవుతుందో!

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Balayy
  • #Megastar Chiranjeevi
  • #NBK

Also Read

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

related news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

trending news

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

2 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

3 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

5 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

7 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

5 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

7 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version