Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Collections » Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

  • June 25, 2026 / 12:08 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

‘ఖుషి’ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేసిన సినిమా ఏమీ రాలేదు. ‘శుభం’ లో కెమియో ఇచ్చింది. కానీ దాంతో అభిమానులు సంతృప్తి చెందలేదు. మొత్తానికి 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘మా ఇంటి బంగారం’తో(Maa Inti Bangaaram) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సమంత. ఆమె స్నేహితురాలు నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్లో ‘ఓ బేబీ’ అనే హిట్ సినిమా వచ్చింది. దీంతో ‘మా ఇంటి బంగారం’ పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Maa Inti Bangaaram

maa inti bangaram

టీజర్, ట్రైలర్స్ అనేవి టార్గెటెడ్ ఆడియన్స్ కు నచ్చాయి. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ఈ సినిమా.. వీక్ డేస్ లో కూడా స్టెడీగానే పెర్ఫార్మ్ చేస్తుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 7.03 cr
సీడెడ్ 0.76 cr
ఆంధ్ర(టోటల్) 4.64 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 12.43 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + తమిళనాడు 3.3 cr
 ఓవర్సీస్ 7.27 cr
వరల్డ్ వైడ్ టోటల్ 23 cr (షేర్)

‘మా ఇంటి బంగారం’ సినిమాకి వరల్డ్ వైడ్ గా  రూ.9 కోట్ల  ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం  అల్మోస్ట్ రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 5 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.23 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.46 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ‘మా ఇంటి బంగారం’ సినిమా రూ.13 కోట్ల లాభాలను బయ్యర్స్ కి అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maa Inti Bangaaram
  • #Maa Inti Bangaaram collections

Also Read

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

related news

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

1 hour ago
RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

22 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

1 day ago

latest news

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

20 mins ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

28 mins ago
Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

37 mins ago
Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

1 hour ago
NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version