Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ 8 » Bigg Boss 5 Telugu: హౌస్ లోకి ఎవరెవరు వచ్చారు..? దీప్తి సునయన రాలేదా..?

Bigg Boss 5 Telugu: హౌస్ లోకి ఎవరెవరు వచ్చారు..? దీప్తి సునయన రాలేదా..?

  • November 25, 2021 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: హౌస్ లోకి ఎవరెవరు వచ్చారు..? దీప్తి సునయన రాలేదా..?

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామీలీ ఎమోషన్స్ తో కూడిన ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. బిబి ఎక్స్ ప్రెస్ అంటూ ఎప్పటిలాగానే హౌస్ మేట్స్ తో ఫ్రీజ్ గేమ్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా కాజల్ ఫ్రీజ్ అయినప్పుడు కాజల్ పాప, కాజల్ భర్త హౌస్ లోకి వెళ్లి సందడి చేశారు. అలాగే శ్రీరామ్ చంద్ర సిస్టర్, మానస్ మదర్ కూడా వచ్చారు. రీసంట్ గా వచ్చిన ప్రోమోలో చూసినట్లయితే, మానస్ మదర్ హౌస్ లో ఫుల్ ఫన్ చేసి హౌస్ మేట్స్ ని బాగా ఉత్సాహపరిచింది. అంతేకాదు, శ్రీరామ్ చంద్రకి కౌంటర్స్ , కాజల్ కి పంచ్ లు కూడా వేసింది.

ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మానస్ వాళ్ల మదర్ రావడం వల్ల మానస్ ఓటింగ్ వచ్చేవారం పెరుగుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఇక ఇదే ప్రోమోలో సిరి వాళ్ల అమ్మ వచ్చినపుడు గేమ్ చాలా బాగుంది కానీ, నువ్వు షణ్ముక్ కి వెళ్లి హగ్ ఇవ్వడం అనేది అస్సలు నచ్చట్లేదని చెప్పారు. నీకు హెల్ప్ చేస్తుండచ్చు కానీ, హగ్ ఇవ్వడం అనేది నాకు నచ్చలేదంటూ నిక్కచ్ఛిగా చెప్పేసింది సిరి వాళ్ల అమ్మ. దీంతో షణ్ముక్ తో పాటుగా మిగతా హౌస్ మేట్స్ కూడా ఆశ్చర్యపోయారు.

సిరి వాళ్ల అమ్మతో పాటుగా మిగతా హౌస్ మేట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హౌస్ లో సందడి చేసినట్లుగా సమాచారం. అయితే, షణ్ముక్ కి సంబంధించి ఎవరు వస్తారు అనేది ముందుగానే చెప్పమని మెంటల్ గా ప్రిపేర్ అవుతానని కెమెరాకి చెప్పుకున్నాడు షణ్ముక్. నిజానికి దీప్తి సునయన వస్తుందనే అనుకున్నారు. కానీ, షణ్ముక్ మదర్ వచ్చినట్లుగా సమాచారం. దీప్తి సునయన వీకెండ్ నాగార్జునతో కలిసి స్టేజ్ పైన సందడి చేయబోతోందని టాక్ నడుస్తోంది. ఇక హౌస్ లోకి శ్రీరామ్ సిస్టర్ వచ్చినపుడు శ్రీరామ్ బాగా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది.

అలాగే మానస్ మదర్ వచ్చినపుడు మాత్రం ఫుల్ ఫన్ ఉన్నట్లుగా సమాచారం. తర్వాత సన్నీ వాళ్ల మదర్ కూడా వచ్చారని, ఆవిడకి హౌస్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారని సమాచారం. అలాగే సిరి వాళ్ల అమ్మగారు వచ్చినపుడు సిరికి క్లాస్ పీకారు. ఒక కూతురికి ఏం చెప్పాలో నీకు అది చెప్తున్నా అంటూ మాట్లాడారట. ఆ తర్వాత షణ్ముక్ మదర్ కూడా వచ్చినపుడు కొద్దిగా క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. అలాగే రవి ఫ్యామిలీ, పింకీ ఫాదర్ కూడా హౌస్ లోకి వచ్చినట్లుగా చెప్తున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!


టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Maanas
  • #Shanmukh Jaswanth

Also Read

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

related news

trending news

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

2 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

3 hours ago
Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

5 hours ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 min ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

28 mins ago
నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

41 mins ago
Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

44 mins ago
ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version