Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Collections » Macherla Niyojakavargam Collections: 5వ రోజు దారుణంగా పడిపోయిన ‘మాచర్ల..’ కలెక్షన్లు …!

Macherla Niyojakavargam Collections: 5వ రోజు దారుణంగా పడిపోయిన ‘మాచర్ల..’ కలెక్షన్లు …!

  • August 17, 2022 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Macherla Niyojakavargam Collections: 5వ రోజు దారుణంగా పడిపోయిన ‘మాచర్ల..’ కలెక్షన్లు …!

నితిన్- కృతి శెట్టి జంటగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం ఆగస్టు 12న విడుదలయ్యి నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది.డెబ్యూ దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన మూవీ ఇది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్ వంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. రొమాంటిక్,కామెడీ ఎలిమెంట్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో… ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో రెండో రోజు నుండి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.నిన్న 5వ రోజు దారుణంగా పడిపోయాయి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 2.92 cr
సీడెడ్ 1.37 cr
ఉత్తరాంధ్ర 1.21 cr
ఈస్ట్ 0.81 cr
వెస్ట్ 0.38 cr
గుంటూరు 0.86 cr
కృష్ణా 0.62 cr
నెల్లూరు 0.44 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.61 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.45 cr
ఓవర్సీస్ 0.38 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 9.44 cr

‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికి రూ.18.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.9.44 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.9.56 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. బింబిసార, సీతా రామం వంటి చిత్రాలు ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతున్నాయి.

కార్తికేయ 2 కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. వాటి మధ్య ‘మాచర్ల..’ నలిగిపోతుంది అని స్పష్టమవుతుంది. నిన్న 5వ రోజు ఈ మూవీ రూ.40 లక్షల షేర్ కూడా రాబట్టకపోవడం గమనార్హం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #Krithi Shetty
  • #Macherla Niyojakavargam
  • #MS Rajashekhar Reddy
  • #nithiin

Also Read

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

trending news

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

3 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

3 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

3 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

10 hours ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

13 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version