Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Collections » Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

  • September 7, 2025 / 05:58 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘మదరాసి’. ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ సంగీతంలో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. పైగా దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కూడా వరుస ప్లాపుల్లో ఉండటం వల్ల ‘మదరాసి’ పై పెద్దగా బజ్ లేదు. కానీ శివ కార్తికేయన్ ఉన్న సూపర్ ఫామ్ కారణంగా ఈ సినిమాపై కొంతమంది ఫోకస్ ఉంది. అయితే మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది.

Madharasi Collections

Madharaasi Movie Review and Rating

రివ్యూస్ అయితే చాలా వరకు నెగిటివ్ గానే వచ్చాయి. అయినప్పటికీ మొదటి రోజు పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ను సాధించింది ‘మదరాసి’. కానీ 2వ రోజు డౌన్ అయ్యింది. టాక్ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై గట్టిగానే ప్రభావం చూపించింది అని చెప్పాలి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  0.68 cr
సీడెడ్  0.19 cr
ఉత్తరాంధ్ర  0.27 cr
ఈస్ట్+వెస్ట్ 0.10 cr
కృష్ణా + గుంటూరు  0.21 cr
నెల్లూరు 0.05 cr
ఏపి+ తెలంగాణ(టోటల్) 1.5 cr(షేర్)

‘మదరాసి’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.9.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.61 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. టార్గెట్ అయితే ఏమాత్రం చిన్నది కాదు. నెగిటివ్ టాక్ వల్ల ఓపెనింగ్స్ పై గట్టి ప్రభావమే పడింది. ఆదివారం గట్టిగా క్యాష్ చేసుకుంటే.. వీక్ డేస్ పై కొంత ప్రెజర్ తగ్గే అవకాశం ఉంటుంది.

2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Madharasi
  • #madharasi collections
  • #madharasi telugu collections
  • #siva karthikeyan

Also Read

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

trending news

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

4 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

5 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

7 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

8 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

9 hours ago

latest news

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

4 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version