Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పండోరా గ్రహంలో మాధవన్ పుడితే?

పండోరా గ్రహంలో మాధవన్ పుడితే?

  • September 8, 2020 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పండోరా గ్రహంలో మాధవన్ పుడితే?

జేమ్స్ కామెరూన్ వెండితెర ఊహాసృష్టి పండోరా గ్రహంలో తమిళ హీరో మాధవన్ పుడితే…?హాలీవుడ్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘అవతార్’లో యాక్ట్ చేస్తే…? ఆయన లుక్ ఎలా ఉంటుంది?? ఇదిగో ఈ కింద ఫొటోలో మీరు చూస్తున్నట్టు ఉంటుంది. “అయామ్ పార్ట్ ఆఫ్ అవతార్! నేను ‘అవతార్’లో యాక్ట్ చేస్తున్నాను” అని మాధవన్ అన్నాడు. “అవునా? ‘అవతార్’లో మాధవన్ యాక్ట్ చేస్తున్నాడా!? భలే ఉందీ లుక్!!” అని అనుకుంటున్నారా. అయితే, మీరు తప్పులో కాలేసినట్టే. ‘అవతార్’లో మాధవన్ యాక్ట్ చెయ్యడం లేదు. మరి, ఈ లుక్ ఏంటి? అంటే… టెక్నాలజీ మహిమ.

ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ అందివ్వడానికి సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లు ఎప్పటికి అప్పుడు కొత్త కొత్త ఫిల్టర్లు తీసుకొస్తున్నాయి. అందులో ‘అవతార్’ ఫిల్టర్ ఒకటి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫిల్టర్ ట్రై చేశారు మాధవన్. “షార్ట్ టైమ్‌లో టెక్నాలజీ మనం ఏమేం ఎచీవ్ చేసేలా చేస్తోందో చూడండి. నేను ‘అవతార్’లో భాగం అవుతున్నా. ఇది రెడిక్యులస్” అని మాధవన్ అన్నాడు. ఈ ఫిల్టర్ భలే ఉందని అనుకుంటే మీరూ ట్రై చెయ్యండి.

Madhavan's Avatar transformation goes viral1

‘నిశ్శబ్దం’ సినిమాతో త్వరలో ఆడియన్స్ ముందుకు రానున్నాడు మాధవన్. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నది. అవ్వడానికి అతడు తమిళ్ యాక్టర్ అయినప్పటికీ తెలుగు, హిందీ ఆడియన్స్ కి కూడా తెలుసు. ప్రజెంట్ ‘రాకెట్రీ: నంబి ఎఫెక్ట్’ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Madhavan
  • #Anushka
  • #Hero Madhavan
  • #Madhavan
  • #Nishabdam

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

9 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

15 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

18 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

10 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

11 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

12 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version