మెగాస్టార్ చిరంజీవి-శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘అందరివాడు’ చిత్రంతో నటిగా మారింది మధుషాలిని. అటు తర్వాత ‘కితకితలు’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘అనుక్షణం’ ‘గోపాల గోపాల’ ‘గూఢచారి’ వంటి చిత్రాలు కూడా ఈమెను బాగా పాపులర్ చేసాయి. అయితే ఈ అమ్మడుకి సినిమాల్లో లెంగ్తీ రోల్స్ దొరకడం లేదు. అయినా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. 33 ఏళ్ళు వచ్చినా.. చెక్కు చెదరని అందం తో ఈమె గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూనే ఉంటుంది.
ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి సోషల్ మీడియాలో 2 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!
