మందేసి హల్‌చల్ చేసింది!!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజుకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. అయితే అందులో కొందరు టాప్ హీరోయిన్స్ గా మారిపోతే, మరికొందరు ఐటమ్ సాంగ్స్ కు పరిమితం అయిపోయారు. ఇంకొందరు చిన్నా చితకా పాత్రలతో కాలం సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా పెద్ద సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్స్ లో ఆందాల భామా మధురిమ. హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఆది కలసి రాకపోవడంతో…ఆతర్వాత సహనటిగా, ఐటమ్ సాంగ్స్ లో సైతం నటించింది ఈ అమ్మడు. ఇదిలా  ఉంటే అక్కడ కూడా ఏ భామకు పెద్దగా కలసి రాలేదు…అయితే  గత సంవత్సరం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో, యంగ్ టైగర్  ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాలో అమెరికా నుండి సహాయం కోసం వచ్చిన చెల్లి పాత్రలో నటించించింది..అంతే కాదు ఈ చిత్రంలో ఈ పాత్రే కీలకంగా చెప్పవొచ్చు కానీ ఈ అమ్మడికి మాత్రం పెద్దగా పేరు రాలేదు.

ఇక లాభం లేదనుకుందో ఏమో కానీ తన పేరు  నైరా బెనర్జీ గా పేరు మార్చేసుకొని బాలీవుడ్ బాట పట్టింది. ఇక ఎంట్రీతోనే బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందీ..అడల్ట్ కాంటెంట్ చిత్రం ‘వన్ నైట్ స్టాండ్’ తో  ఈ అమ్మడు  సన్నీ లియోన్ తో పాటు హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాదు ఈ చిత్రంలో కొన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా చేసిందట. ఈ సీన్స్ చేయడానికి ముందు ఇబ్బంది పడ్డ యూనిట్ సభ్యులు కొంచెం ఆల్కహాల్ తీసుకుంటే ఆ ఇబ్బంది నుండి బయట పడొచ్చు అని సలహా చెప్పడంతో మందు కొట్టి మరి బెడ్ రూమ్ సీన్స్ లలో రెచ్చిపోయిందట. మరి ఇంత ప్రొఫెషనల్ గా ఈ భామ అలాంటి సీన్స్ లో రెచ్చిపోయిందంటే…కాస్త ఆలోచించాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus