హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ల కంటే దేవతలు అత్యంత శక్తి కలిగినవారుగా పేరుగాంచారు. అది పరాశక్తులు భక్తులు కోరిన కోర్కెలను తీర్చడమే కాదు, తప్పు చేసిన వారిని దహించివేస్తారు. అటువంటి మహాకాళీ ఆశీస్సులు పొందాలంటే కొన్ని మంత్రాలు ఉన్నాయి. తంత్ర శాస్త్రంలో పొందు పరిచిన ఆ మంత్రాలను రహస్య వాణి సేకరించి మీకందిస్తోంది.
అద్భుత శక్తులు పొందాలని మీరు అనుకుంటే కింది వీడియోని చూసి పాటించండి.