దసరా అనగానే నవరాత్రులు గుర్తుకొస్తాయి. నవరాత్రులు అనగానే నవరసాలు .. అసలు గుర్తుకురావు. కానీ డిఫరెంట్ గా థింక్ చేసే మహాతల్లి పండుగ సందర్భంగా “నవరసాలు” అనే కాన్సెప్ట్ తో ఈ బుధవారం మన ముందుకు వచ్చేసింది. శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం.. అనే నవరసాలను సినిమాల్లో అయితే ఎలా చూపిస్తారు..
నిజ జీవితంలో ఎలా ఫీలవుతాం ? అనే తేడాని ఎంతో క్లియర్ గా చూపించింది. నటనలో కీలకమైన వీటిని ఓ వైపు సీరియస్ గా తన మోహంలో పలికిస్తూనే .. మరో వైపు నవ్వులను పండించడంలో జాహ్నవి సక్సస్ అయింది. ఈ నవరసాల్లోని హాస్యాన్ని మీరు మిస్ కాకూడదంటే ఓ సారి క్లిక్ చేయండి.