Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

  • August 8, 2025 / 05:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

‘మహావతార్ నరసింహ’ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వంటి పెద్ద సినిమా ఉండటంతో జనాలు దీనిని పట్టించుకోలేదు. అయినప్పటికీ లిమిటెడ్ స్క్రీన్స్, తక్కువ టికెట్ రేట్లతో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. 2వ వీకెండ్ ‘కింగ్డమ్’ సినిమా వచ్చినప్పటికీ ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదు. మొదటి వారం కంటే 2వ వారం మరింతగా కలెక్ట్ చేసింది.

Mahavatar Narsimha Collections

Mahavatar Narsimha Review in Telugu

దర్శకుడు అశ్విన్ కుమార్ మహావిష్ణువు 9 అవతారాలను యానిమేటెడ్ వెర్షన్లుగా..  9 సినిమాలుగా తీస్తానని గతంలో వెల్లడించారు. అందులో మొదటి భాగంగా ‘మహావతార్ నరసింహ’ వచ్చింది. ఆల్రెడీ రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసిన ‘మహావతార్ నరసింహ’ 3వ వీకెండ్ కూడా సత్తా చాటే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ను గమనిస్తే :

ఏపీ+తెలంగాణ 15.05 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+హిందీ 61.5 cr
ఓవర్సీస్ 3.95 cr
వరల్డ్ టోటల్ 80.5 cr (షేర్)

‘మహావతార్ నరసింహ’ ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 14 రోజుల్లో ఏకంగా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.80.5 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.65.5 కోట్ల లాభాలతో అంటే.. ఆల్మోస్ట్ 5 రెట్లు పైనే లాభాలు అందించింది అని చెప్పాలి. 14వ రోజు కూడా మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్లోటింగ్ కూడా ఈ సినిమాకి ఎక్కువగా కనిపిస్తుంది. 3వ వీకెండ్ కూడా ఈ సినిమా భారీగా క్యాష్ చేసుకునే అవకాశం ఎక్కువగానే ఉంది అని చెప్పాలి.

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwin Kumar
  • #dasavatharalu
  • #Mahavatar Narsimha
  • #Mahavatar Narsimha Collections
  • #sandalwood

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

5 hours ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

5 hours ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

6 hours ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

6 hours ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

6 hours ago

latest news

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

7 hours ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

2 days ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version