Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

  • September 16, 2026 / 09:56 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

సుమంత్ అక్కినేని ఫ్యామిలీ నుండీ వచ్చిన హీరో. 2003 టైంలో సత్యం , గౌరీ వంటి మాస్ హిట్లు ఇచ్చిన వాడే. అలాగే గోల్కొండ హైస్కూల్, గోదావరి, మళ్ళీరావా వంటి డీసెంట్ హిట్లు కూడా ఇతని ఖాతాలో ఉన్నాయి. అయితే యంగ్ హీరోల ఎంట్రీ తర్వాత సైలెంట్ అయ్యాడు. చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. రూటు మార్చి అనగనగా అనే ఓటీటీ సినిమా చేశాడు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల వచ్చిన న్యూటన్స్ థర్డ్ లా కూడా పర్వాలేదు అనిపించింది.

Mahendragiri Varahi

Mahendragiri Varahi Movie Review and Rating

ఇప్పుడు ‘మహేంద్రగిరి వారాహి'(Mahendragiri Varahi) అనే మిస్టిక్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ వంటి స్టార్స్ కూడా నటించడంతో ఈ సినిమాపై ఆడియన్స్ దృష్టి పడింది. ట్రైలర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. అయితే వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 11న రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

 డే 1  0.55 cr
 డే 2  0.69 cr
 డే 3  0.62 cr
 డే 4  0.59 cr
 టోటల్  2.45 cr (షేర్)

‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం 4 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.2.45 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవర్సీస్ లో ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఈ సినిమాని నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. వాటి వాల్యూ ప్రకారం రూ.5 కోట్లు షేర్ ను రాబట్టాలి. కానీ 4 రోజులు ముగిసేసరికి ఇంకా సగం టార్గెట్ కూడా పూర్తికాలేదు. అయినప్పటికీ ఇవి పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ అనే చెప్పాలి.

బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahendragiri Varahi
  • #Mahendragiri Varahi collections

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

17 mins ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

1 hour ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

2 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

9 hours ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

8 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version