Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Nikhil, Chiranjeevi: నిఖిల్ సినిమా రిలీజ్ అయ్యింది అంటే అది చిరంజీవి గారి వల్లే : మెహర్ రమేష్

Nikhil, Chiranjeevi: నిఖిల్ సినిమా రిలీజ్ అయ్యింది అంటే అది చిరంజీవి గారి వల్లే : మెహర్ రమేష్

  • October 25, 2022 / 08:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil, Chiranjeevi: నిఖిల్ సినిమా రిలీజ్ అయ్యింది అంటే అది చిరంజీవి గారి వల్లే : మెహర్ రమేష్

మెహర్ రమేష్.. మెగాస్టార్ చిరంజీవికి చాలా దగ్గరి బంధువు అన్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి చెందిన ఏకైక డైరెక్టర్ ఇతనే..! గతంలో ఈయన కన్నడంలో ఒకటి, రెండు సినిమాలు తెరకెక్కించి హిట్లు అందుకున్నాడు. అటు తర్వాత ఎన్టీఆర్ తో ‘కంత్రి’ అనే చిత్రాన్ని తెరకెక్కించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పర్వాలేదు అనిపించింది. తర్వాత ‘బిల్లా’ చేశాడు, ఈ మూవీ కూడా ఓకే అనిపించింది. అయితే అటు తర్వాత చేసిన ‘శక్తి’ ‘షాడో’ సినిమాలు ఘోరంగా నిరాశపరిచాయి.

అప్పటి నుండి దర్శకత్వానికి దూరంగా ఉంటూ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన స్టార్ హీరో మహేష్ బాబు చేస్తున్న యాడ్స్ కు డైరెక్షన్ చేస్తూ, అతని సినిమాల బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ వస్తున్నాడు. అలాగే చిరంజీవితో ‘భోళా శంకర్’ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. కచ్చితంగా ఈ చిత్రం మెహర్ కు మంచి రీ ఎంట్రీ అవుతుంది అని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ‘బిల్లా’ చిత్రం రీ రిలీజ్ అయిన సందర్భంగా వరుసగా పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

ఈ సందర్భంగా చిరంజీవి గురించి మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు మెహర్. అతను మాట్లాడుతూ.. ” ఇండస్ట్రీకి ఎటువంటి అవసరం వచ్చినా అన్నయ్య(చిరంజీవి) వెంటనే వాలిపోతారు. ఆయన షూటింగ్ బిజీగా ఉండి నిద్ర లేకపోయినా కూడా ఆయన లెక్క చేయరు. చిన్న సినిమాలకు ఆయన అవసరం ఉంది అంటే కచ్చితంగా ముందుకొచ్చి సాయం చేస్తారు. తాను వెళ్తే ఆ సినిమాలకు హెల్ప్ అవుతుంది అని ఆయన భావిస్తారు. నిఖిల్ సినిమా ఒకటి అలాగే రిలీజ్ కి నోచుకోలేని పరిస్థితిలో ఉంటే ఆయన సాయం చేశారు.

ఆ సినిమా ‘అర్జున్ సురవరం’. ఠాగూర్ మధు గారు ఆ చిత్రాన్ని నిర్మించారు. ఎందుకో ఆ సినిమా కొన్ని కారణాల వల్ల రిలీజ్ కష్టాలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో చిరంజీవి గారు వెళ్లి ఆ సినిమాని చూసి..’దీనిని రిలీజ్ చేయండి, కచ్చితంగా హిట్ అవుతుంది’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టే ఆ సినిమా లేట్ గా రిలీజ్ అయినా.. మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అలా ఆయన ఎన్నో చిన్న సినిమాలను ప్రోత్సహించారు. అందులో సక్సెస్ అయినవి చాలా ఉన్నాయి” అంటూ మెహర్ రమేష్ చెప్పుకొచ్చాడు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Meher Ramesh
  • #Nikhil

Also Read

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

trending news

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

2 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

19 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

20 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

21 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

22 hours ago

latest news

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

8 mins ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

2 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

19 hours ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

20 hours ago
Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version