అవన్నీ అబద్ధాలేనట!

  • June 22, 2016 / 11:55 AM IST

నందమూరి బాలకృష్ణ-మహేష్ బాబు హీరోలుగా రాజమౌళి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని నిన్న కొన్ని వెబ్ సైట్లలో వార్తలొచ్చాయి. అయితే.. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది.

అసలు ఇలాంటి ఒక వార్త సృష్టించాలన్న ఆలోచన గాసిప్పు రాయుల్లాకు ఎందుకు వచ్చిందో కూడా మాకు అర్ధం కావడం లేదని సదరు వార్తలో పేర్కొనబడిన వారు ఆశ్చర్యపోయారు.

గాసిప్పు రాయుళ్ళకు ఇలాంటి వార్తలు సృష్టించడం కొత్తేమీ కాదు కానీ.. ఏకంగా నందమూరి బాలయ్య- సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ సినిమా అనగానే ఆ వార్త కాస్త ఎక్కువగా హల్ చల్ చేసింది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus