Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » మళ్ళీ రొటీన్ లుక్స్ తో నిరాశపరిచిన మహేష్?

మళ్ళీ రొటీన్ లుక్స్ తో నిరాశపరిచిన మహేష్?

  • October 26, 2019 / 08:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ రొటీన్ లుక్స్ తో నిరాశపరిచిన మహేష్?

ఎప్పుడూ లేని విధంగా ‘మహర్షి’ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించి ఫ్యాన్స్ నే కాదు.. ప్రేక్షకుల్ని కూడా సర్ ప్రైజ్ చేసాడు మహేష్. ఆ చిత్రంలో ‘కాలేజీ స్టూడెంట్ గెటప్ లో మరికొన్ని సినిమాలు మహేష్ చేసుంటే బాగుండేది కదా’ అనేంతలా విమర్శకులు సైతం అభిప్రాయపడ్డారు. అయితే అది ‘మహేష్ 25’ వ చిత్రం కాబట్టి అంత డెడికేషన్ చూపించి ఉంటాడు అని కామెంట్స్ చేసినవాళ్ళు కూడా లేకపోలేదు. అది పక్కన పెడితే మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రం నుండే మహేష్ కు సంబంధించి దసరాకి ఒక లుక్.. తాజాగా దీపావళి కానుకగా ఒక లుక్ వదిలారు. ఈ రెండు లుక్స్ లో మహేష్ కొత్తగా ఏమీ కనిపించలేదు. కనీసం దసరాకి విడుదల చేసిన లుక్ లో ‘కొండారెడ్డి బురుజు’ సెంటర్ వద్ద గొడ్డలి పట్టుకుని ఉన్న పవర్ లుక్ ను విడుదల చేశారు. లుక్ పక్కన పెడితే మహేష్ ను చాలా పవర్ ఫుల్ గా చూపించారు అని సరిపెట్టుకోవచ్చు. కానీ దీపావళి కోసం విడుదల చేసిన లుక్ లో బ్లాక్ టి షర్ట్ వేసుకుని.. బ్లాక్ కళ్ళజోడు పెట్టుకుని ఎంతో స్టైల్ గా బైక్ పై వస్తున్నట్టు చూపించారు. మహేష్ అందగాడు కాబట్టి పోస్టర్ బాగుంది. కానీ ఈ లుక్ చాలా సార్లు మహేష్ సినిమాల్లో చూసినవే..! అందుకే నెటిజన్లు కూడా ‘ఎన్నాళ్ళు ఇవే లుక్స్.. మహేష్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Anil Ravapudi
  • #Maheshbabu
  • #Sarileru Neekevvaru
  • #Vijaya Shanthi

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

Gunashekar: ఆ ట్రాప్‌లో పడ్డాను… మహేష్‌ వార్నింగ్‌తోనే బయటకు: గుణశేఖర్‌

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

9 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

10 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

11 hours ago

latest news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

8 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

11 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

12 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version