Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్‌ ఫ్యాన్స్‌.. ఇక్కడో లాజిక్‌ మిస్‌ అవ్వకండి.. ఫీల్‌ అవ్వకండి!

Mahesh Babu: మహేష్‌ ఫ్యాన్స్‌.. ఇక్కడో లాజిక్‌ మిస్‌ అవ్వకండి.. ఫీల్‌ అవ్వకండి!

  • March 23, 2023 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్‌ ఫ్యాన్స్‌.. ఇక్కడో లాజిక్‌ మిస్‌ అవ్వకండి.. ఫీల్‌ అవ్వకండి!

ఉగాది పండగ వస్తోంది కదా.. మా అభిమాన హీరో సినిమా అప్‌డేట్‌ వస్తుంది అని గత కొద్ది రోజులుగా మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఆ పండగ రానే వచ్చింది, అలాగే వెళ్లిపోయింది కూడా. అప్‌డేట్‌ అయితే రాలేదు. దీంతో మహేష్‌ అభిమానులు హర్ట్‌ అయ్యారు. కొందరైతే ఆ విషయాన్ని బహిరంగంగా ట్విటర్‌లో చెబుతున్నారు కూడా. ఒక్క అప్‌డేట్‌ ఇస్తే మీ సొమ్మేమైనా పోతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా. అయితే దీనికి వినిపిస్తున్న ఏకైక సమాధానం ‘ఏముందని రిలీజ్‌ చేయడానికి’ అని.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో #SSMB28 సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్‌ అయ్యింది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ఈ ఇంట్రెస్టింగ్‌ కాంబో రిపీట్‌ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. షూటింగ్‌ దగ్గరకు వచ్చేసరికి వాయిదా పడుతూ పడుతూ ఆఖరికి ఓ షెడ్యూల్‌ మొదలైంది. ఏమైందో ఏమో అనుకున్నదాని కంటే ముందే సినిమా షెడ్యూల్‌ ఆపేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా కథ మారింది అని చెబుతున్నారు. అలాగే బాబు లుక్‌ కూడా మారింది అంటున్నారు. కొత్త షెడ్యూల్‌ (తొలి షెడ్యూల్‌) ఎప్పుడు అనేది తెలియడం లేదు.

మహేష్‌బాబు కోసం తొలుత ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథను సిద్ధం చేశారు త్రివిక్రమ్‌. ఆ మేరకు తొలి షెడ్యూల్‌లోనే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ని షూట్‌ చేశారు కూడా. అయితే ఏమైందో ఏమో.. ఆ కథ వద్దని మరో కథ సిద్ధం చేయమని షూటింగ్‌ ఆపేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు సినిమా మొదలవ్వడం లేదు. ఇదంతా అభిమానులకు తెలుసు కూడా. అంతేకాదు ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది అనే విషయం కూడా తెలియదు.

ఈ నేపథ్యంలో సినిమా అప్‌డేట్‌ కావాలి అంటే ఎక్కడి నుండి వస్తుంది అనే ఆలోచన ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్‌ కదా ఆశపడ్డారు. సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. కాస్ట్‌ అండ్‌ క్రూ ఫైనలైజ్‌ అవుతోంది. కథ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు లాంటి మాటలు చాలా రోజుల నుండి వినిపిస్తున్నాయి. త్వరగా ఇవి తేలితే అప్‌డేట్‌ రావొచ్చు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Sree Leela
  • #SSMB28
  • #trivikram

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

7 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

13 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

16 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

8 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

9 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

10 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version