Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » మరోసారి తన తండ్రి పేరుతో కనిపించబోతున్న మహేష్ బాబు..!

మరోసారి తన తండ్రి పేరుతో కనిపించబోతున్న మహేష్ బాబు..!

  • July 10, 2019 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి తన తండ్రి పేరుతో కనిపించబోతున్న మహేష్ బాబు..!

మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈమధ్యే ఈ చిత్రం షూటింగ్ కాశ్మీర్ లో మొదలైంది. ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. మహేష్ ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఫోటో ఒకటి ఇటీవల బయటకి వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ తో మహేష్ డిస్కస్ చేస్తూ ఉన్న పిక్ సోషల్ మీడియాలో ఇప్పటికీ తెగ వైరలవుతుంది. అయితే తాజాగా ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర పేరు కూడా బయటకి వచ్చింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ తెగ పండగ చేసుకుంటున్నారు.

mahesh-babu-following-pokiri-sentiment1

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ పాత్ర పేరు ‘మేజర్ అజయ్ కృష్ణ’. మహేష్ బాబు పాత్ర పేరులో తన తండ్రి పేరు కూడా ఉండడం అభిమానులని సంతోషానికి గురిచేస్తుంది. ‘పోకిరి’ తర్వాత మహేష్ బాబు మరోసారి కృష్ణ పేరు పెట్టుకోవడం విశేషం. ఆ చిత్రం లానే ఇది కూడా సూపర్ హిట్టవుతుందని వారు బలంగా నమ్ముతున్నారు. ఇక ‘ఒక్కడు’ ‘దూకుడు’ చిత్రాలలో కూడా మహేష్ పాత్ర పేరు అజయ్. ఆ చిత్రాలు కూడా సూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు ఆ పేరు కూడా కలిసి ఉండడం మరో హిట్టు సెంటిమెంట్ గా వారు భావిస్తున్నారు. ఈ చిత్రంలో దేశభక్తితో పాటు, కామెడీ, యాక్షన్ ఎలెమెంట్స్ కూడా ఉంటాయట. చాన్నాళ్ళ తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Anil Ravapudi
  • #Maheshbabu
  • #Rajendra Prasad
  • #Sarileru Neekevvaru movie

Also Read

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

Gunashekar: ఆ ట్రాప్‌లో పడ్డాను… మహేష్‌ వార్నింగ్‌తోనే బయటకు: గుణశేఖర్‌

trending news

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

11 mins ago
Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

12 hours ago
Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

12 hours ago
Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

13 hours ago
Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

16 hours ago

latest news

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

12 hours ago
Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

15 hours ago
Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

20 hours ago
Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version