Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » పేద క్రీడాకారుల కోసం ఎన్.ఆర్.ఐ సేవ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్’ కి మహేష్ బాబు చేయూత

పేద క్రీడాకారుల కోసం ఎన్.ఆర్.ఐ సేవ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్’ కి మహేష్ బాబు చేయూత

  • May 19, 2018 / 07:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పేద క్రీడాకారుల కోసం ఎన్.ఆర్.ఐ సేవ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్’ కి మహేష్ బాబు చేయూత

6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ‘ఎన్.ఆర్.ఐ సేవ ఫౌండేషన్’ నమ్రత శిరోద్కర్ ని కలిసి ఏప్రిల్ 2012 నుండి తాము నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాల గురించి, సేవ కార్యక్రమాల గురించి వివరించారు. 45000 మంది కి పైగా రోగులకు ఉచితంగా ఫీజియో థెరపీ వైద్యం అందించారు. అందులో 2500 మందికి పైగా పక్షవాతంతో మంచానికే పరిమితం అయినవారున్నారు. ఎన్నో సమస్యలతో బాధపడుతున్న పిల్లలకి కూడా వైద్యం అందించారు.

ఎంతో నిబద్దత తో ‘ఎన్.ఆర్.ఐ సేవ ఫౌండేషన్’ చేస్తున్న సేవ కార్యక్రమాలు గురించి నమ్రత ద్వారా తెలుసుకున్న మహేష్ బాబు ఈ సంస్థ కి తన సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. దీనితో పాటు పేదరికం తో సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న క్రీడాకారుల కోసం ‘ఎన్.ఆర్.ఐ సేవ ఫౌండేషన్’ వారు నిర్వహిస్తున్న ‘స్పోర్ట్స్ పెర్ఫార్మన్స్ అండ్ ఎన్ హాన్సమెంట్ సెంటర్’ కి మహేష్ బాబు అండగా నిలబడి చేయూతని అందించారు. ఇందులో భాగంగా జాతీయ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించే దిశగా అవసరమైన స్పోర్ట్స్ రీహాబిలిటేషన్, గాయాల బారి నుండి ఎలా కాపాడుకోవాలో అవసరమైన తర్ఫీదు, ఫిట్నెస్ ట్రైనింగ్ ని గచ్చిబౌలి స్టేడియంలో అందించనున్నారు. మొదటి దశగా స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ సెంటర్ ని గచ్చిబౌలి స్టేడియం లో ప్రారంభించారు. దీనితో పాటు ఎన్.ఆర్.ఐ సేవ సహాయంతో ‘కమ్యూనిటీ డెవలప్ మెంట్ ప్రోగ్రాం’ ని కూడా మొదలుపెట్టనున్నారు. ఈ ప్రోగ్రాం లో భాగంగా తెలంగాణ లో గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడం తో పాటు, ఆరోగ్యపరమైన జీవన శైలిని వారికి అలవాటు చేసే విధంగా నిర్వహిస్తారు.

ఎన్.ఆర్.ఐ సేవ వ్యవస్థాపకులు హరీష్ కొలసాని మాట్లాడుతూ, ” మహేష్ బాబు సహకారంతో ‘ఎన్.ఆర్.ఐ సేవ’ గ్రామాల్లో సేవ కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించగలుగుతుంది. గ్రామాల్లోని మహిళలు, పిల్లలు, వృద్ధులకు సహాయం అందిస్తూ వారితో పాటు స్థానికులని గ్రామాల అభివృద్ధి లో భాగం చేయాలనేది మా లక్ష్యం.”

ఈ సందర్భంగా హరీష్, మహేష్ బాబు, నమ్రత లు అందిస్తున్న సహాయం గురించి మాట్లాడుతూ, ” గత కొంత కాలంగా మహేష్, నమ్రత లు మా సంస్థ కి ఎంతో సహాయం అందిస్తున్నారు. ‘భారత్ అనే నేను’ విడుదల సమయంలో ఈ విషయం గురించి చెప్తే, ప్రమోషన్ కోసం అనుకుని పొరబడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వెల్లడిస్తున్నాం. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం వారు అందించే సహాయం ప్రత్యక్షంగా చూశాక వారి గొప్పతనం అర్ధం అయింది. అలంటి వారు మా సంస్థకి సహాయంగా నిలబడడం ఎంతో సంతోషంగా, గర్వంగా కూడా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Babu
  • #Bharat Ane Nenu
  • #Free Sports Rehab Center
  • #Harish Kolasani
  • #NRI SEVA Foundation

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

50 mins ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

14 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

15 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

15 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

16 hours ago

latest news

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

7 mins ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

36 mins ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

43 mins ago
Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

2 hours ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version