Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కనీసం ఇలా అయినా ఆ డైరెక్టర్ కోలుకుంటాడా..?

కనీసం ఇలా అయినా ఆ డైరెక్టర్ కోలుకుంటాడా..?

  • November 14, 2019 / 04:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కనీసం ఇలా అయినా ఆ డైరెక్టర్ కోలుకుంటాడా..?

ప్లాప్ డైరెక్టర్ కు మహేష్ బంపర్ ఆఫరా? అంటే నెక్స్ట్ సినిమా ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చేసాడా .. అని కంగారు పడకండి మహేష్ అభిమానుల్లారా? అలాంటిది ఏమీ లేదు. అసలు విషయం ఏమిటంటే మహేష్ బాబు కి అత్యంత స్నేహితుడు సన్నిహితుడు అయిన దర్శకుడు మెహర్ రమేష్ కు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం గుంటూరు రైట్స్ దక్కేలా చేసాడట. ప్రస్తుతము మెహర్ రమేష్.. మహేష్ బాబుకి సంబందించిన యాడ్స్ కు పని చేస్తున్నాడు. గతంలో ఈయన స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

Mahesh Babu With Meher Ramesh

ఎన్టీఆర్ తో చేసిన ‘కంత్రి’ .. ప్రభాస్ తో చేసిన ‘బిల్లా’ సినిమాలు పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ తరువాత చేసిన ‘శక్తి’ ‘షాడో’ సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ఈ సినిమాలకి మెహర్ రమేష్ భారీ బడ్జెట్ పెట్టించి మరీ వీళ్ళ పరుసులు ఖాళీ చేయించేసాడు. దీంతో మరే హీరో కూడా మెహర్ రమేష్ కు ఛాన్స్ లు ఇవ్వలేదు. ఇక మెగా ఫ్యామిలీ కి దగ్గర బంధువు కాబట్టి.. అందులోనూ యాక్షన్ సీన్లు మంచి స్టైలిష్ గా తెరకెక్కిస్తాడు అనే పేరుంది కాబట్టి.. ఇప్పటి వరకూ మెగా హీరోల సినిమాలకు యాక్షన్ సీన్ల చిత్రీకరణ విషయంలో పర్యవేక్షణ చేస్తూ వచ్చాడు. అలాగే మహేష్ బిజినెస్ మ్యాటర్స్ ను కూడా ఈయనే హ్యాండిల్ చేస్తున్నాడు. మరి మహేష్ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా అయినా సక్సెస్ అవుతాడేమో చూడాలి..!

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #Maheshbabu
  • #mega family
  • #Mehar Ramesh
  • #Rashmika Mandanna

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

20 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 hour ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

2 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version